ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయం శుభాకాంక్షలు 💐మీకు మీ కుటుంబసభ్యులకు అంతా శుభం జరగాలని లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి అమ్మవార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని అమ్మవార్లను ప్రాదిస్తూ.. అందరు బాగుండాలి.. అందులో మనముండాలి 💐🤝
శుక్రవారం --: 10-12-2021 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే మనకు తప్పకుండా వస్తుంది . ఏది ఎంత కాలం మనతో ఉండాలో అంత కాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలి పోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని మనం ఆపలేము మన చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు మనతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే విలువలు తెలిసిన వారు వ్యక్తిత్వం ఉన్న వారు స్నేహితులుగా దొరికినప్పుడు . ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి ఆయుధం పట్టకున్నా విలువలు . వ్యక్తిత్వం ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచాడు కాబట్టి యుద్ధం గెలిచారు..!!
అవసరం బద్ధ శత్రువులనైన కలుపుతుంది అపార్ధం ప్రాణ మిత్రులనయిన విడదీస్తుంది , మనం అలిసే వరకు అడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చాక కూడా బ్రతికితే అది మంచితనం .
జీవితం ఒక ఆటలాంటిది ఒకసారి గెలుపు మరోసారి ఓటమి తప్పదు అవతలి పోటీదారుణ్ణి తక్కువగా అంచనావేయలేం అలాగని విధినీ ఎదిరించినిలవలేం విజయం సాధించినవారు
ఆనందంతో ఎగిరి గంతేస్తారు
పరాజయం పొందినవారు
తీవ్రవేదనకు గురై కన్నీళ్ళ
పర్యంతమవుతారు కానీ ఈ రెండూ శాశ్వతంకాదని తెలిసినవారు నిత్యం సుఖసంతోషాలతో
జీవించగలుగుతారు
సేకరణ ✒️ *మీ ..AVB సుబ్బారావు 🤝💐
సేకరణ

No comments:
Post a Comment