ఆత్మీయ బంధుమిత్రులకు సుబ్రహ్మణ్య షష్ఠి మరియు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.తిరుత్తణి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు మరియు పూజ్య గురుదేవుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... 💐🤝
మంగళవారం 09-12-2021
ఈ రోజు AVB మంచి మాట..లు
చూడు మిత్రమా!!
ఎప్పుడైతే మనకు సహాయం చేసిన వారిని మనం పతనం చేయాలనుకుంటామో అప్పుడే మనకు అస్సలైన పతనం ప్రారంభం అవుతుంది అని గుర్తుంచుకోవాలి ,
మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మనిషికి నిజాంగా జీవితాంతం తోడు ఉండేదితన గుండె ధైర్యం తప్పు మరోకటి లేదు .
మీరు అందరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మనిషి అవసరం ఉంటే నాకు అంతా నువ్వే అంటారు , అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు ఇది మానవ నైజం నేస్తమా ! .
మనమెంత గొప్పవారం అయిన మనం ఎంచుకునే స్నేహితుల బట్టే మన ఎదుగుదల,పతనం ఆధారబడి ఉంటాయి కర్ణుడంతటి వానికే చెడు స్నేహం వల్ల పతనం తప్పలేదు మనమెంత ?.
మనిషికి అవసరం గొప్పది . తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది . కలిసున్న బంధాన్ని తెంపు తుంది . ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం గొప్పది .
మనిషి ఉన్నప్పుడు మనం పట్టించుకోం , పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తాం , ఫోటో మాట్లాడదు అని తెలిసినా ! మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్యాలు పెడతాం శవం అని తెలిసినా . మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా ? ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం !
సేకరణ ✒️*మీ ...ఆత్మీయబంధువు.. AVB సుబ్బారావు..9985255805💐🤝
సేకరణ

No comments:
Post a Comment