🍁 నిత్యసత్యాలు🍁
✍️ మురళీ మోహన్
👌 • నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం.
• నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు, పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం.
• నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా, నీడే లేని వారికి అద్భుత స్వప్నం.
• నీ వద్ద లేని చిరు సంపాదన, చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం.
• ఆరోగ్యవంతమైన నీ జీవితం, రోగికి అమృతతుల్యమైన స్వప్నం.
• నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం.
👉 నీకు లభించినవాటిపట్ల కృతజ్ఞుతుడవై వుండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుదుంది. ఇది సత్యం.🙂
సేకరణ

No comments:
Post a Comment