Tuesday, March 1, 2022

నేటి మంచిమాట

🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీనివాసరావు వేమూరి💐💐💐💐💐

జీవితం చాలా చిన్నది మిమ్మల్ని ప్రేమించే వారితో మీరంటే అభిమానించే వారితో మీ కోసం ప్రేమగా ఎదురుచూసే వాళ్ళతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నిచండి , మన ఈ సమాజంలో నిజమైన ప్రేమకి నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు అబద్దాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంట పడుతుంది .

ప్రతి బాధకూ ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకీ సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకీ కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే
ఏదీ ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది , నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనుకునేలా కాకుండా నిన్ను విమర్శించిన వాళ్లు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనుకునేలా బ్రతకాలి . నాకు ఏమీ తెలియదు అనుకునే వాడు అమాయకుడు నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు
మూర్ఖుడు మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి తెలుసుకున్నవాటిలో
సత్య,అసత్యాలు గ్రహించేవాడు మేధావి 🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీనివాసరావు వేమూరి💐💐💐💐💐💐

సేకరణ

No comments:

Post a Comment