గురు శ్లోకః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥
ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు,పూజ్య గురువులు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి వార్ల ఆనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ....
17-03-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట..లు
ఒకరి తలరాతను మంచి గా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు.. కానీ... ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చగలిగే శక్తి మనలో ఉంటుంది.. అది కేవలం కల్మషం లేని స్వార్థం లేని మనిషి కె సాధ్యం
మనిషి అన్న వాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకొంటాడు.. మనసున్న వాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు
చెడ్డ వారు మంచి వారు అని వేరుగా లేరు.. ఇప్పుడు నటన రానివారు నిజం మాట్లాడే వారు చెడ్డవారి గా మిగిలిపోతున్నారు... ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు మీతో ఉన్నారో.. నీలో చెడును చూసినప్పుడు కూడా నీతో ఉంటారో వారే నీ నిజమైన స్నేహితులు
ఒక మంచి వ్యక్తి మన జీవితం లోకి వచ్చినప్పుడు వారి విలువ మనకు తెలియకపోవొచ్చు కానీ వారు మన జీవితంలో నుండి వెళ్ళిపోయినప్పుడు తప్పక వారి విలువ తెలుస్తుంది
సేకరణ ✒️ AVB సుబ్బారావు, 📱 9985255805.. హైదరాబాద్
సేకరణ

No comments:
Post a Comment