విష్ణు స్తోత్రం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥
ఆత్మీయబంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు 💐. లక్ష్మి పద్మావతి సమేత తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు.. వల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి వారు..మా ఇంటి దైవం శ్రీ సీతా రామ లక్ష్మణ సమేత వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
12-03-2022:-శనివారం
ఈ రోజు AVB మంచి... మాట..లు
కష్టాలకు భయపడి భగవంతుని పూజించండి కష్టమైనా నష్టమైనా తట్టుకునే శక్తిని ప్రసాదించమని పూజించండి
ఏమి జీవితము నాది అని బాధపడే కంటే నా జీవితానికి ఏమి తక్కువ అయింది అనుకోని సంతోషంగా బతికి చూడండి.. అప్పుడు నీ కష్ట నష్టాలు బయపడి నీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి. కొన్ని లక్షల మంది మన కన్నా బాగా బతుకుతుండ వచ్చు .. కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం మెరుగ్గా బతుకుతున్నామని గ్రహించుకోండి.. అప్పుడు జీవితం నందనవణం అవుతుంది
పరిస్థితులు సృష్టించేది కాలమే.. పరిస్థితులను పరిష్కరించేది కూడా కాలమే అందుకే కాలం అందరికీ మిత్రుడే అందరికీ శత్రువే
అబద్ధాలు చెప్పే వాళ్ళు లక్ష చెబుతారు ఎందుకంటే వాళ్ల దగ్గర లక్షల కథలు సిద్ధంగా ఉంటాయి... నిజం చెప్పే వారు పదే పదే అదే చెబుతాడు.. ఎందుకంటే నిజం ఒకటే ఉంటుంది కాబట్టి
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment