Tuesday, May 3, 2022

మంచిమాట.

మంచిమాట.

ఎవరైనా అన్యాయంగా ..
ఎవరి మీదైనా, చెడ్డు ఆరోపణలు, నిందలు, వేసినంత మాత్రానా, వారి జీవితంతో చెడ్డు అయిపోతుంది, జరుగుతుంది, అనుకోవడం పొరపాటు, మరియు నిందలు వేసిన వారికి కూడా, మనం వారికి ఏమీ చేయనవసరం లేదు ..

ప్రశాంతంగా ఉన్న ..
జీవితమనే కొలనులో ఎవరైనా, అన్యాయంగా అబద్దాలతో, నిందలనే రాయిని వేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు, కేవలం ఆ సమయంలో, అప్పుడు మాత్రమే, అక్కడి ఉన్న ఆ నీటి ప్రశాంతతను, ఆ రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు ..

కానీ, కాసేపు తరువాత, నీరు తేరుకుని నిర్మలంగా, శుభ్రంగా, స్వేచ్ఛంగా, ప్రశాంతంగా కనబడుతుంది, ఉంటుంది కూడా ..

కానీ,

నిందలు వేసినవారు, అందరి దృష్టిలో, మనస్సులో, ఆ రాయిలా, ఆ నీటి కొలనులో శాశ్వతంగా ఎప్పటికీ అడుగునే ఉండిపోతారు, అందుకే, మీరు ఎవరిపైన ఆనోసరంగా లేని పోని ఆరోపణలు, నిందలు వేయడానికి ఇష్టపడకండి, మంచిది కూడా కాదని గ్రహించండి ..

శుభ మధ్యాహ్నం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment