మంగళవారం :-14-06-2022
ఆత్మీయులకు ఎరువాక పౌర్ణమి శుభాకాంక్షలు 💐🤝
ఈ రోజు AVB మంచి మాట...లు
రైతే రాజు అని అందరు చెపుతుంటారు.. కానీ నిజంగా రైతే రాజు అయ్యేపరిస్థితులు మాత్రం ఉండవు.. అరుగాలం కష్టం చేసే రైతుకు అన్ని సమస్యేలే.. వానలు.. విత్తనాలు.. ఎరువులు..వాతావరణం......పెట్టుబడి.. ఈ అన్నిటిని దాటి పంటను పండించిన తరవాత మద్దతుధరలు. .దళారీలు.ఇన్ని కష్టాలతో మనకు కడుపు నింపుతున్న.నిస్వార్థమైన రైతు కు నమస్కారపూర్వక అభినందనలు 💐🙏🤝
ఎ వస్తువు మీదైనా తయారీదారుడు దర నిర్ణయిస్తాడు.. కానీ రైతు పంటకు ధర నిర్ణయించేది.. దళారులు ప్రభుత్వం
జీవితం అనే ప్రశ్నాపత్రం చాలా కష్టంగా ఉంటుంది ఎక్కువమంది నెగ్గరు ఎందుకంటే పక్కవారిని కాఫీ చెయ్యాలని చూస్తారు వాళ్లకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి ప్రశ్నాపత్రం (జంబ్లీంగ్ )వారిదే..
అతి కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవటం.. అతి సులభమైన పని ఇతరులకు సలహా ఇవ్వటం
మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను విజయం కు దేగ్గెర చేస్తుంది
ఎలా బతకాలో తెలియడం లేదని బయపడకు.. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు.. గింజలు ఎక్కడ ఉన్నాయో అని.. అయినా ఎగురుకుంటూ పోతుంది.. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవిత0..ప్రకృతి మనకు అన్ని పాఠాలు నేర్పిస్తుంది.. మనిషి మాత్రం గుణపాఠలు నేర్పుతూనే ఉంటాడు..
సేకరణ ✒️ AVB సుబ్బారావు

No comments:
Post a Comment