Thursday, August 4, 2022

సోషల్ మీడియా నా కళ్ళు తెరిపించే వరకూ....

 *సోషల్ మీడియా నా కళ్ళు తెరిపించే వరకూ....*

గాంధీ మాత్రమే మనకు స్వతంత్రం తెచ్చాడు అనుకునే వాణ్ణి

నెహ్రూ స్వతంత్రం తర్వాత ఇండియాకు దేవుడు అనుకునే వాణ్ణి 

మొఘల్స్ చరిత్ర సృష్టించారు అనుకునే వాణ్ణి

టిప్పు సుల్తాన్ గొప్ప స్వతంత్ర యోధుడు అనుకునే వాణ్ణి

మదర్ తెరీసా అంటే నడిచే సేవా దేవత అనుకునే వాణ్ణి

కమల్ హాసన్ ఒక నట అద్భుతం అనుకునే వాణ్ణి

ఆమిర్ ఖాన్ సినిమాలు పిచ్చిగా అభిమానించే వాణ్ణి

కేజ్రీవాల్ ఒక నూతన శకానికి ప్రారంభం అనుకునే వాణ్ణి

చంద్రబాబు నాయుడుని మనసంతా నింపుకునే వాణ్ణి

అమర్త్య సేన్ మన దేశానికి వన్నె తెచ్చాడనుకునే వాణ్ణి

మలాలా యుసుఫ్జాయ్ ఒక పోరాట ధీశాలి అనుకునే వాణ్ణి

బర్ఖ దత్ జర్నలిస్ట్ వృత్తిలో ఒక వజ్రం అనుకునే వాణ్ణి

మేధా పాట్కర్ గొప్ప సమాజ సేవిక అనుకునే వాణ్ణి

గురు పూర్ణిమ అంటే బురిడీ బాబానే అనుకునే వాణ్ణి

అక్టోబర్ రెండు అంటే గాంధీని మాత్రమే తలుచుకునే వాణ్ణి

నవంబర్ 14 అంటే పిల్లల దినోత్సవం అని గుడ్డిగా నమ్మే వాణ్ణి

హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అనుకునే వాణ్ణి

🙄🙄😃😃😃😃😃🙄🙄

Thanks to Social Media, I am now what I should have been long black... which is :

No comments:

Post a Comment