Tuesday, August 2, 2022

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

"ఆనందాన్ని" వెతకకండి
దానిని మీరే సృష్టించండి"

"మనం వెతికితే చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందం దొరుకుతుంది"

"ప్రకృతితో గడపడం వల్ల ఆనందంగా ఉండవచ్చు"

"ఆనందం ఎక్కడో లేదు నీలోనే ఉంది"

"సంతోషం అనేది మన జీవితానికి
ఒక అలంకరణ లాంటిది"

"ఆనందం అనేది మీ స్వంత చర్యల నుండి వస్తుంది"

"జీవితంలో సంతోషమే సగం బలం"

"ఎక్కువగా ఆలోచించకు, మీకు సంతోషాన్ని కలిగించే వాటిని మాత్రమే చేయండి"

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment