*::::::: Anxiety vs Accident ::::::::*
1)ఊహించనిది జరిగితే అది అపాయం. ఊహించగా వచ్చేది ఆందోళన.
2)ఏమీ జరుగుతుందో ఊహించ కలిగితె .అపాయం జరగనివ్వము. ఏమి జరుగుతుందో ఊహించి,అది జరగక పోయినా ఆందోళన పడతాము.
3) అపాయం భౌతికంగా నష్టం.
ఆందోళన మానసిక నష్టం
4) ఊహించగా అపాయం ఆపవచ్చు.ఊహిస్తూనే ఆందోళన పుడుతుంది.
5)అపాయాలకు ఇన్సూరెన్స్ వుంది .ఆందోళనకు ధ్యానం అనే మందు వుంది.
6) అపాయం జరగవచ్చు అని ఆందోళన పడతాం. ఆందోళన అపాయాన్ని కలిగిస్తుంది.
7) అపాయం లో మన తప్పు వుండక పోవచ్చు. ఆందోళన మాత్రం మన అవగాహన లోపమే.
8) అపాయం ఎప్పుడైనా,ఎలా అయినా జరగవచ్చు. ఆందోళన మాత్రం ఆలోచన తోనే మానసిక క్షేత్రం లోనే జరుగుతుంది
9) అప్రమత్తంగా వుంటే అపాయంని అరికట్ట వచ్చు.
ఎరుక గా వుంటే ఊహాజనిత ఆందోళన పడకుండా వుండవచ్చు
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment