★ *వివాహ సమయంలో జరిగే లోటుపాట్లు పర్యావసానం ఎలా ఉంటుందో గమనించండి.*
★ *నేటి మన పెళ్ళిళ్లలో పొరపాట్లు...*
★ *15000 మంది దంపతులపై గడచిన 20సంవత్సరాల పరిశోధన కృషియే ఈ అక్షర రూపం...*
◆ 1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..
*పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు..? ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అనే కదా..!*
*ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా..*
*ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!*
2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో
ఒకరు చూపులు నిలపకపోవటం.. -
*ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!*
■ *(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)*
■ *(ఫోటోలు తీపి జ్ఞాపకాలే.. కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)*
◆ 3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..
*ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!*
◆ 4. తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
*ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!*
◆ 5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం
No comments:
Post a Comment