*మనస్సు ఎలా మన ప్రవర్తను శాసిస్తుంది.*
*అలవాట్లు* మనకు ఉన్న అలవాట్లు ఎంతగా పాతుకు పోయినాయో అంతగా అవి మనలను శాసిస్తాయి
*నమ్మకం.* మనకు ఉన్న నమ్మకాలు మనం ప్రవర్తనని నిర్ణయం చేస్తాయి
*భయం* మనకు కొన్ని రకాల భయాలు (ఫోబియా) వుంటాయి.వీటికీ అనుగుణంగా సంబంధిత సన్నివేశాలలో మన ప్రవర్తన వుంటుంది
*ఉద్వేగం.* ఉద్వేగాలు అప్పటికప్పుడు రావడం వేరు, ఉద్వేగాలు సంఘటనలతో జత కట్టి మనస్సునందు ముద్ర వుండటం వేరు. అలా ముద్ర పడిపోయి ఆయా సంఘటనల్లో ఉద్వేగ సహితంగా ప్రవర్తిస్తాము.
*యాంత్రికత* మనం ప్రవర్తన ఎక్కువ భాగం అసంకల్పితంగా ఉన్నదే.
*నిబద్దత* దీనిని మనం నిబద్దతకు గురి అయిన ప్రతి స్పందన అనవచ్చు.
*ధ్యానం మనలకు పై వాటి నుండి స్వేచ్ఛ ను ప్రసాదిస్తుంది*
*షణ్ముఖానంద* *98666 99774*
No comments:
Post a Comment