Wednesday, March 22, 2023

:::::: శారీరక బాధ/నెప్పి :::::::

 *::::::::: శారీరక  బాధ/నెప్పి :::::::::*
      శరీరం వున్నాక అది దెబ్బ తగిలినప్పుడో, జబ్బు చేసినప్పుడో నెప్పి పుట్టక మానదు.  నిజానికి నెప్పి అనేది లేదు.  ఉన్నది సంవేదన మాత్రమే. కొన్ని రకాల సంవేదనలను మనస్సు ఇష్ట పడదు. ఈ అయిష్టమే నెప్పి.
      నోప్పులను  తప్పనప్పుడు ఎలా భరించాలి.
    1)  ఇవి నెప్పులు కావు, సంవేదనలు మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించాలి.
      2)ఈ సంవేదనలు పట్ల మనస్సుని అయిష్ట పడనీయకండి.
   3)ఈ సంవేదనలను మనస్సు పట్టు కోనివ్వద్దు లేదా చిక్కు కొనకుండాచూడండి.
        4)ఈ నొప్పి ని కేవలం ఎలాంటి ప్రతి చర్య లేక ఎరుక కలిగి లేదా అనుభూతి చెందుతూ వుండండి.
        5)ఈ నెప్పులకి ఎలాంటి ఆవేశాలు అనగా దిగులు, భయం, ఆందోళన, అయిష్టం,విచారం,జత చేయకండి.
         6) ఈ నెప్పి అనుభవిస్తున్న వారు నేను ను కనుగొనండి
        7) మనస్సు ని రిలాక్స్ చేస్తూ వుండండి.
*షణ్ముఖానంద  98666 99774*

No comments:

Post a Comment