Wednesday, March 22, 2023

::::: ప్రధాన కోరికలు. ::::::

 *::::::::  ప్రధాన కోరికలు. ::::::::::::*

   మనకు ప్రధానంగా మూడు రకాల కోరికలు వుంటాయి. ఇవి  వున్నట్లు కూడా మనకు తెలియదు. వీటి సాధనలో మనం జీవిస్తున్నాము. కాని ఇవి నెరవేరువు. అందుకే మనం అందరమూ, మనం ఎవరిమైనా,  దుఃఖిస్తున్నాము.

       ఇవిగో  ఆ  మూడు.

*1)* ఎల్లవేళలా సుఖంగా వుండాలని.
*2)* శాశ్వతంగా వుండి పోవాలని.
*3)* నేనైవుండాలని. నాదైవుండాలని. నాకైవుండాలని.నాచేవుండాలని.
నేనుగావుండాలని.

*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment