*:::::: అధిష్టానం. ::::::::*
రాజకీయ నాయకులు అంటూ వుంటారు.మా అధిష్టానం చెప్పినట్లు చేస్తాం అని .
అనగా ఇక్కడ అధిష్టానం అంటే పార్టీ కేంద్ర కమిటీ అని అర్థం.ఆ పార్టీ లో ఎవరైనా అధిష్టానం మాట విని నడుచుకోవాలి.
. మన వ్యక్తిగత జీవితానికి కూడా ఒక అధిష్టానం వుండాలి .అది చెప్పినట్లు మనం నడుచుకోవాలి.
*ఆ అధిష్టానం శీలం అయివుండాలి ,అని బుద్ధుడు అంటాడు.*
అనగా అధిష్టానం అయిన శీలం ఏమి చెపితే దానిని అందరూ ఆచరించాలి.
*షణ్ముఖానంద*
No comments:
Post a Comment