*::::::::: నేను ఇలా బ్రతికేస్తుంది. :::::::*
...........
రెండు శరీరాల కలయిక ద్వారా వచ్చిన ఈ శరీరాన్ని,
మరియు
కార్య కారణాలవల్ల జరపబడుతున్న మానసిక శారీరక ప్రక్రియలను ,
"నాది" "నేను" జరుపు తున్నాను అని సొంతం (own) చేసుకుంటూ,
claim చేసుకుంటూ వున్న "నేను 'అన్న భావన, బ్రాంతి,
అలాగే
బాహ్య ప్రపంచంలో తనకు సంబంధంలేని వస్తువులను స్వాధీనం చేసుకుంటూ "నావి" అని అనుకుంటూ,
ఇంకా
ఏర్పడు తున్న భావాలను, అభిప్రాయాలను, ముద్రలను, జ్ఞాపకాలతో తాదాత్మ్యం చెందుతూ విస్తరిస్తూ,
నాది,నేను అన్నది అసత్యం అన్న సత్యాన్ని విస్మరిస్తూ
ఈ "నేను" బ్రతికేస్తుందని నేనుకు చెందిన "నాకు" తెలుసా???
*షణ్ముఖానంద*
No comments:
Post a Comment