* :::::: పవిత్రత ఎక్కడ వుంది ? ::::::::::*
పవిత్ర ఓటు
పవిత్ర గ్రంధం
పవిత్ర స్థలం
పవిత్ర రోజు.
నిజమైన పవిత్రత స్థలాల్లో, వస్తువులలో, పుస్తకాల్లో వుండదు పైన చెప్పిన పవిత్రత మనం వాటికి ఆపాదించినది.
నిజమైన పవిత్రత,
1) ఆచరించే శీలంలో వుంది.
2) చూపించే ప్రేమలో వుంది.
3) వుంటుండే స్వేచ్ఛలోవుంది.
4) కల్మషం లేని అంతరంగం లో వుంది.
5) దుఃఖ రహిత జీవితం లో వుంది.
6) హింస , దోపిడి లేని సమాజంలో వుంది
ధ్యానం చేయండి. పవిత్రంగా జీవించండి
*షణ్ముఖానంద**9866699774*
No comments:
Post a Comment