*::::: జీవించే విధానం. :::::::::::*
రోజురోజుకి వైజ్ఞానిక శాస్త్రం అభివృద్ధి చెందుతున్నందున క్రొత్త క్రొత్త ఆవిష్కరణలు మన భౌతిక జీవన విధానాన్ని మార్చి వేస్తున్నది.
సౌకర్య వంతమైన జీవితం, ఇంద్రియాలను మరింతగా ఉత్తేజ పరిచే ఉత్పత్తులు, మరణించనివ్వని మెరుగైన వైద్యం, పెరిగిన భౌతిక జీవన ప్రమాణాలు, ఈ ఆధునిక యుగంలో మనిషి పూర్తిగా మారిపోయాడు.
కాని కాని కాని
అదే అసూయ, అదే ద్వేషం, అదే పగ, అదే హింసాత్మకత,
అప్పటి భయం, అభద్రతా భావం, అజ్ఞానం, మూర్ఖత్వం
అప్పటిలాగానే యుద్దాలు, దోపిడి, అణచివేత, వివక్ష, దుఃఖం, సత్కాయ దృష్టి,
మానవ సంబంధాలలో రాని మార్పు. మనిషి ఆలోచనల్లో కానరాని మార్పు.
కారణం మానవ మనస్సు మారలేదు. బుద్ధుడి తో మొదలైన మానసిక విప్లవం ఆది లోనే అణచ బడినది
ధ్యానం చేయండి. అంతరంగ విప్లవాన్ని విజయవంతం చేయండి.
*షణ్ముఖానంద *98666 99774*
No comments:
Post a Comment