*చదివి వదలవద్దండి* జ్ఞానాన్ని పంచండి..... *ఓ మహర్షి ఎదుట పడితే ఆహా! ఈశ్వరుడు మహర్షిగా ఎంత గొప్పగా నటిస్తున్నాడు అని అనుకో.*
*ఓ నీచుడు ఎదుట పడినా సరే ఆహా! ఈశ్వరుడు నీచుడుగా ఎంత గొప్పగా నటిస్తున్నాడు అని అనుకో.*
*కేవలం అనుకోవడమే కాదు ఇదే సత్యం.*
🪻🪻🪻 *సినిమా ప్రారంభం కాక ముందు*
*తెర తెల్లగా ఉంటుంది. సినిమా అయిపోయాక కూడా తెర తెల్లగా ఉంటుంది.*
*సినిమా జరుగుతున్నప్పుడు కూడా తెర తెల్లగానే ఉంటుంది. అనే జ్ఞప్తి ఉంటే చాలు. నీవు సినిమా చూస్తున్నా చూడనివాడివే.*
*ఇదే “కర్మలో అకర్మ” అంటే..!!*
No comments:
Post a Comment