*ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే కొండపైన కొలువున్న దైవ దర్శనం అయినట్లు, మనలో ఉన్న దైవ స్వరూపం సాక్షత్కరించాలి అంటే కూడా గర్వం, అహంకారం, అసూయ, కోపం, చిరాకు, వ్యక్తి దూషణ, ద్వేషపు భావజాలం లాంటి ఎన్నో బలహీనతలను దాటి సాటి మనిషిలో కూడా ధైవాన్ని చూడగలిగే ప్రేమ స్వరూపుడివి నువ్వు కావాలి. నీ మనస్సు సాటి మనిషిని ప్రేమించలేక పోతే నీ దైవ దర్శనం ఎన్నటికీ పూర్తి కాదు! ✍️*
No comments:
Post a Comment