ఈ 5 సందర్భాల్లో మౌనంగా ఉండిపో | zen communication skills | Kanth’Risa
Video Link: https://youtu.be/QZ9_5pKD9X4?si=f0JsQjPsCOyPSlFM
నిశ్శబ్దం vs మౌనం
ఈ 5 సందర్భాల్లో మౌనంగా ఉండిపో | zen communication skills | Kanth’Risa:
1. ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు మౌనం అయిపో
2. వ్యక్తులంతా కలిసి గాసిప్ చేసినప్పుడు అది అనవసరం అని తెలుసుకుని మౌనం అయిపో
3. నువ్వు వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావని తెలిసి నువ్వు మౌనం అయిపో
4. ఎప్పుడైనా అనవసర వాగ్వివాదాలు అయినప్పుడు , ఇదంతా అనవసరమని మౌనం అయిపో . ఇదంతా ప్రపంచపు పోకడ
5. ప్రకృతికి సంబంధించింది, నీ చుట్టూ ఎవరూ లేరు, ఎలాంటి విపత్కర సందర్భాలు లేవు, ఆ సమయంలో నువ్వు నిజంగా మౌనం అయిపో. సెల్ఫ్ టాకింగ్ నుండి బయటికి రా, వేరే వాళ్ల గురించి ఆలోచించడం అంటే పరిచింతన తీసేసేయు. ఆ ప్రగాఢమైన మౌనాన్ని కౌగిలించుకోవడం వల్ల నీ చుట్టూ పక్కల ఉన్న సరౌండింగ్సు, దాని యొక్క అందము, నీ కదలికలు దాని అందము మొదటిసారి నీ లైఫ్ లోకి రావడం మొదలవుతుంది, నువ్వు గుర్తించడం మొదలవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం యు బికం క్రియేటివ్.......
No comments:
Post a Comment