Monday, April 8, 2024

తపస్సు అంటే ఏమిటి?.ఉపనిషత్తులలో తపస్సు నిర్వచనము

 *తపస్సు అంటే ఏమిటి?.* 

ఉపనిషత్తులలో తపస్సు నిర్వచనము👇

*ఋతం తపః సత్యం తపః శ్రుతమ్ తపః శాంతమ్ తపః దమస్తపః సమస్తపః దానం తపః యజ్ఞం తపః భూర్ భువః సువః బ్రహ్మైతదుపాస్వై-తత్తపః ||*

1. ఋజు వర్తనము
2. సత్యవాక్పరిపాలనము
   3.వేదాధ్యయనము
   4.శాంత స్వభావము 
5. బాహ్యేంద్రియములను అదుపుజేయడం
6. అంతరింద్రియ నిగ్రహము
   7.దానము చేయడము
   8.యజ్ఞము చేయడము

మొదలగు పవిత్ర కార్యములన్నియు తపశ్చర్యలే.

సేకరణ. వినయశ్రీ.

No comments:

Post a Comment