ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రకృతి మనకు ఒక. Hint. ( హెచ్చరికను )
ఇస్తూ ఉంటుంది
గత వందల సంవత్సరాల నుండి
తుఫానుల వలన
వర్షాల వలన
ప్రకృతి విలయాలు
వచ్చినప్పుడు
నీటి ప్రవాహం ఎంతో ప్రళయంగా ఉంటుంది
దానికి అనుగుణంగా మన పూర్వీకులు
వాగులని
కాలవల్ని
నీటి పరివాహ ప్రాంతాలను
పెద్ద పెద్దగా ఏర్పాటు చేసి
ఉప్పెన , ప్రళయంగా , వచ్చే నీటిని సజావుగా సాగనంపేందుకు
కాలవకు ఇరువైపులా ఎంతో భూమిని ఏర్పాటు చేశారు
కానీ ఈ ఆధునిక ప్రపంచంలో
భారతదేశం మొత్తం లో
మానవుడు
కాలవల్ని
వంకలని
వాగు పరంబోకులని
నీతి పరివాహ ప్రాంతాల భూమిని
ఆక్రమించుకొని
గృహ నిర్మాణాలు చేపడుతున్నారు చేపట్టేసారు కూడా
ఇంకొకసారి ప్రళయం వస్తే
పై వాట్ మీద నిర్మించుకున్న గృహాలన్నీ నీటి పాలు అవ్వక తప్పదు
అధిక ప్రాణ నష్టం కూడా తప్పదు
అదే మనం చూస్తున్నాం
కాబట్టి నీటి ప్రవాహాన్ని అది ప్రవహించే ప్రాంతాలను ప్రశాంతంగా వదిలేయాలి
వాటిని ఆక్రమించరాదు
మనం రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది
ఎప్పటికైనా నీటి ప్రళయం వస్తుంది అనడంలో సందేహం లేదు.
No comments:
Post a Comment