Wednesday, August 21, 2024

 🙏🏻 *రమణోదయం*🙏🏻

*పూర్వజన్మల వాసనాబలం చేత బహిర్ముఖమవుతున్న మనస్సును "నేనెవరు?" అని అలసట లేని "ఆత్మవిచారణ" చేత అంతర్ముఖము చేసే ప్రయత్నమే తాను చేసే దేవాసుర యుద్ధం.*

వివరణ:  *పురాణాల్లో జరిగాయని మనం వింటున్న దేవాసుర యుద్ధాలన్నీ, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న సాధకుని అంతర్ముఖత్వ సాధనకూ, బాహ్య జగత్తులోని ఆకర్షణలకూ జరిగే పోరాటాన్ని తెల్పుతున్నాయి.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.396)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                 
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment