*చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే పుణ్యం కోసం చావుకు తెగించి మరీ నదుల్లో మునిగి బయటకి రాగానే మూగజంతువులను చంపి కోసుకొని తింటూ మళ్ళి పాపాలను మూటగట్టుకోవటం షరా మాములే, అష్టకష్టాలు పడి తిరుమల కొండకు వెళ్లి మొక్కు తీర్చుకొని కొండ దిగుతూనే మాంసాహార సేవనం మొదలుపెట్టడం అన్నది మూర్ఖత్వం, అయ్యప్ప మాల వేసుకొని నలభైఒక్క రోజులు గడిపి దీక్ష అయిపోగానే మాల తీసేయగానే మాంసాహారం భుజించటం మళ్ళి షరా మాములు అయిపోవటం అజ్ఞానపు చర్య, ఆధ్యాత్మికత యొక్క మౌలిక సూత్రం అహింసా పరమో ధర్మః అన్న ధర్మాన్ని ఆచరించినప్పుడే ఆ సంపాదించుకున్న పుణ్యం మొత్తం మన అత్మ అకౌంట్ లోకి చేరుతుంది. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*
No comments:
Post a Comment