Thursday, September 5, 2024

ఆధ్యాత్మికత అంటే జీవన విధానము.

 🌹గుడ్ మార్నింగ్ 🌹జీవిత ప్రయాణములో మన కుటుంబ సభ్యులతో సహా ఎంతోమందితో సహచర్యం ఉంటుంది. ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటాయి. అవి ఏవైనా కావచ్చు - పుచ్చుకున్న దానికంటే కొంచెం ఎక్కువే ఇవ్వటం - వీలున్నంత వరకు ఆశించకుండా ఇవ్వటం - అందరితో అన్ని వేళలా వీలున్నంత మంచిగా ఉండటం - చెడుకు దూరముగా ఉండటం - కొన్ని సందర్భాలలో కొంచెం ఓర్పుగా ఉండటం ఇవన్నీ ఆధ్యాత్మిక సాధన కిందకే వస్తాయి. ఆధ్యాత్మికత అంటే జీవన విధానము. 🌹God bless you 🌹

No comments:

Post a Comment