Sanitary Pads | Cancer | ప్రాణాలు తీస్తున్న పీరియడ్స్ | By Naresh Bukya |
Youtube link - https://youtu.be/iL5SlcLCBKM?si=g5Zi74XHeetGsbGm
Video transcript:
00:00
స్టే ఫ్రీ విస్పర్ సోఫీ లాంటి అనేక శానిటరీ ప్యాడ్స్ ప్రెసెంట్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి కానీ మీ అందరికీ షాకింగ్ విషయం ఏమిటంటే ప్రెసెంట్ అమ్మాయిలు ఉపయోగిస్తున్న ఈ అన్ని శానిటరీ ప్యాడ్స్ చాలా డేంజరస్ వీటి వల్ల ప్రతి సంవత్సరం అనేకమంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇవి మీ ప్రాణాల్ని కూడా తీయగలవు ఎస్ మీరు విన్నది నిజమే ఈ శానిటరీ ప్యాడ్స్ అమ్మాయిల ప్రాణాల్ని తీయగలదు జాగ్రత్తగా వినండి నవంబర్ 2022 లో ఢిల్లీకి చెందిన ఒక ఎన్జీవో ఇండియాకు చెందిన ఈ 10 పాపులర్ శానిటరీ ప్యాడ్స్ పైన రీసెర్చ్ చేసింది ఈ స్టడీ లో వాళ్లకు
00:37
తెలిసిన షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అన్ని శానిటరీ ప్యాడ్స్ లో డేంజరస్ కెమికల్స్ అయిన వోలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ థాలెడ్స్ ఉన్నట్టు తెలిసింది కొన్ని రోజుల క్రితం సౌత్ కొరియాలో 3000 కంటే ఎక్కువ మంది మహిళలు ఒక్కసారిగా రీప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ కి గురయ్యారు దీనికి కారణం ఏంటని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళంతా ఒకే బ్రాండ్ కి చెందిన శానిటరీ ప్యాడ్స్ ని ఉపయోగిస్తున్నట్టు తెలిసింది దీనిపైన ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం కి కారణం ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఉపయోగించే డేంజరస్ కెమికల్స్ అయిన వలటైల్ ఆర్గానిక్
01:10
కాంపౌండ్స్ అండ్ థాలెడ్స్ అని తెలిసింది షాకింగ్ విషయం ఏమిటంటే ఈ డేంజరస్ కెమికల్స్ ప్రెసెంట్ మన దేశ మార్కెట్ లో ఉన్న ప్రతి శానిటరీ ప్యాడ్స్ లో కామన్ అయిపోయాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఉన్న కెమికల్స్ ని మహిళలు తమ ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టుకోవడం వాటిని తినడం కంటే కూడా చాలా డేంజరస్ 1900 99 లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది ఆ ఎక్స్పెరిమెంట్ లో కొంతమంది మహిళల్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ప్రతి రోజు కొంత ఈస్ట్రోజన్ ని ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఈస్ట్రోజన్ అనేది ఒక రకమైన హార్మోన్ ఈ మహిళల్లో కొంతమందికి
01:43
ఈస్ట్రోజన్ ని ఓరల్ గా ఇచ్చారు అంటే నోటి ద్వారా వేసుకోవాల్సిందిగా చెప్పారు ఇంకొంతమందికి వాళ్ళ యోని ద్వారా బాడీలోకి ఇంజెక్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత వీళ్ళ బాడీని మానిటర్ చేస్తే మీరు నమ్మరు నోటి ద్వారా ఈస్ట్రోజన్ తీసుకున్న మహిళల్లో ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉండి తమ ప్రైవేట్ పార్ట్ ద్వారా తీసుకున్న మహిళల్లో ఈ హార్మోన్ ఎక్కువగా ఉంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 10 రేట్లు ఎక్కువగా ఉంది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సైంటిస్టులకు తెలిసింది ఏమిటంటే అమ్మాయిల యోని అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ అక్కడి స్కిన్ ఈ కెమికల్స్ ని చాలా ఎక్కువ
02:15
మోతాదులో అబ్సర్బ్ చేసుకోగలదు అందుకే డాక్టర్లు చాలా స్ట్రిక్ట్ గా చెప్తారు మహిళలు తమ యోని చర్మాన్ని కెమికల్స్ కి టచ్ కాకుండా చూసుకోవాలి అని అందుకే మీకు ఇందాక చెప్పాను ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఉండే కెమికల్స్ ని అమ్మాయిలు తమ ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టి పెట్టుకోవడం అనేది ఓరల్ గా తీసుకోవడం కంటే కూడా చాలా డేంజరస్ అందుకే ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఈ శానిటరీ ప్యాడ్స్ మహిళల ప్రాణాల్ని తీయగలదు వీటిని ఉపయోగిస్తున్న ప్రతి మహిళ ప్రమాదంలో ఉన్నట్టే ఇప్పుడు మీలో కొంతమంది అంటారు ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది దీనిపైన ఎందుకు ఎటువంటి యాక్షన్
02:49
తీసుకోవట్లేదు అని ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మన ఇండియాలో శానిటరీ ప్యాడ్స్ లో ఎటువంటి కెమికల్స్ ఉండాలి ఉండకూడదు అనే విషయంలో ప్రాపర్ రెగ్యులేషన్స్ లేవు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మీరు మన దేశంలోని శానిటరీ ప్యాడ్ కవర్ ని గమనిస్తే దానిపైన దాన్ని ఏ విధంగా తయారు చేశారు అందులో ఎటువంటి ఇంగ్రిడియంట్ ఉపయోగించారో మెన్షన్ చేయరు అలా ఎందుకు అంటే మన దేశంలో ఈ శానిటరీ ప్యాడ్స్ మెడికల్ ప్రొడక్ట్ కేటగిరీ లో వస్తుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మెడికల్ ప్రొడక్ట్ యొక్క ఇంగ్రిడియంట్స్ ని దాని బాక్స్ పైన రాయాల్సిన అవసరం లేదు
03:21
ఈ లూప్ హోల్ ని ఉపయోగించే శానిటరీ ప్యాడ్ లు తయారు చేసే కంపెనీలు అందులో డేంజరస్ కెమికల్స్ ని వాడి చాలా ఈజీగా తప్పించుకుంటున్నాయి ఇలాంటి సీరియస్ ఇష్యూ గురించి మన దేశంలో మనం ఓపెన్ గా డిస్కస్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మన కల్చర్ లో మనం ఇలాంటి విషయాల్ని ఓపెన్ గా ఎప్పుడూ డిస్కస్ చేయలేదు ఈ విషయాన్ని మనం ఇంట్లో కూడా డిస్కస్ చేయలేం అంతెందుకు మనం మన ఫీమేల్ ఫ్రెండ్స్ తోనే ఇలాంటి డిస్కషన్ చేయం ఫ్రెండ్స్ తోనే ఈ విషయాలు మాట్లాడినప్పుడు ఇంట్లో మహిళలతో మనం ఎలా మాట్లాడతాం ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఇలాంటి కెమికల్స్ ఉండడం ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్
03:54
అయిన మహిళల్లో క్యాన్సర్ వంటివి రావడం అనేది చాలా పెద్ద సమస్య కానీ మన సమాజంలో పీరియడ్స్ గురించి గురించి ఉన్న నమ్మకాలు మూఢ నమ్మకాల ముందు ఇది చాలా చిన్నది శానిటరీ ప్యాడ్స్ లో ఉన్న కెమికల్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మన దేశంలో మహిళలకు వచ్చే ఈ పీరియడ్స్ గురించి ఏమనుకుంటారు దాని గురించి ఎలా ఆలోచిస్తారో తెలుసుకుందాం మీకు తెలుసా పాతకాలంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఆ సమయంలో వాళ్ళు బూడిదను మట్టిని ఉపయోగించేవారు అంటే ఆ సమయంలో వాళ్ళు తమ ప్రైవేట్ పార్ట్ దగ్గర బూడిదను మట్టిని పెట్టుకుంటారు ఆ తర్వాత కొంతకాలానికి పీరియడ్స్ కోసం కొన్ని రకాల
04:29
క్లాత్ ని తయారు చేయడం మొదలు పెట్టారు మహిళలు ఈ క్లాత్ ని క్లీన్ చేసుకొని రీయూస్ చేసుకునే వాళ్ళు ఈ క్లాత్స్ స్టేబుల్ గా ఉండవు కాబట్టి మెల్లమెల్లగా వాటి ప్లేస్ లో ఇదిగో ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ మార్కెట్ లోకి వచ్చాయి ఈ డిజైన్ చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది ఇది వేసుకోవడానికి అంత కంఫర్టబుల్ గా ఉండదు అని మహిళలకు కంఫర్ట్ గా ఉండే ప్యాడ్స్ ని తయారు చేసేందుకు ఆ కాలంలో అనేక ఇన్వెన్షన్స్ మొదలయ్యాయి అలా ఇప్పుడు ఉన్న ఇదిగో ఇలాంటి ప్యాడ్స్ తయారు చేయగలిగారు నిజానికి ఈ శానిటరీ ప్యాడ్స్ ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కనుగొన్నారు
05:00
అన్నారు వీటిని కనుగొంది యుద్ధంలో గాయపడిన సైనికులకు ట్రీట్మెంట్ చేసే నర్సులు ఆ సమయంలో యుద్ధంలో గాయపడిన సైనికుల రక్తాన్ని త్వరగా అబ్సర్బ్ చేసే ఒక ప్రత్యేకమైన సెల్యూ కాటన్ ని ఉపయోగించే వాళ్ళు దీన్ని చూసిన మహిళా నర్సులు ఇది పీరియడ్ సమయంలో కూడా ఉపయోగపడుతుందని గ్రహించి దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు అలా మెల్లగా మొట్టమొదటిసారిగా మహిళా నర్సులు ఇదిగో ఇలాంటి ఫస్ట్ శానిటరీ ప్యాడ్స్ ని తయారు చేయగలిగారు మెల్లమెల్లగా ఈ డిజైన్ లో మార్పులు చేస్తూ ఇదిగో ఇప్పుడు ఉన్న ప్యాడ్స్ తయారయ్యాయి ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే పీరియడ్స్
05:33
రావడం అనేది మహిళల్లో చాలా కామన్ థింగ్ ఒక నేచురల్ ప్రాసెస్ అయినా కూడా దీన్ని సమాజంలో ఒక తప్పుగా అపచారంగా చూస్తారు ఈవెన్ ఇప్పటికీ కొన్ని శానిటరీ ప్యాడ్ లకు చెందిన యాడ్స్ లో బ్లడ్ ని రిప్రెసెంట్ చేయడానికి ఒక బ్లూ కలర్ లిక్విడ్ ని వాడతారు అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఒక టాప్ శానిటరీ బ్రాండ్ పేరు విస్పర్ ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే పీరియడ్స్ గురించి ప్రజలు ఓపెన్ గా డిస్కస్ చేయడానికి ఎందుకు అన్ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇప్పుడు మీరు కొంతమంది అంటారు దాని గురించి డిస్కస్ చేయడానికి ఏముంది బ్రో అనవసరంగా దాన్ని ఎందుకు హైలైట్
06:05
చేస్తున్నావు అని ఇలా ఆలోచించే మీ అందరికీ చెప్తున్నాను పీరియడ్స్ గురించి మహిళల బయోలాజికల్ సైకిల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మహిళల్లో పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్ హైజిన్ ని మెయింటైన్ చేయకపోతే వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కొన్నిసార్లు సీరియస్ డిసీజ్ లు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు చెప్తే నెంబరు ఒక స్టడీ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది మహిళలు ప్రాపర్ వాటర్ శానిటేషన్ హైజీన్ లేకపోవడం కారణంగా మరణిస్తున్నారు 8 లక్షల మంది ఇది నిజంగా ఒక సీరియస్ ఇష్యూ అందుకే ఈ విషయంలో
06:39
ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ రావాలి ఈ విషయం గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన మీకు తెలుసా వన్ ఎక్స్ బెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ గేమ్స్ ఉన్నాయి ఇవి మీకు ఏ మాత్రం బోర్ కొట్టవు కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాదు వాటి ద్వారా మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు ఇందులో నా ఫేవరెట్ గేమ్స్ ఒకటి క్రాష్ ఇది చాలా ఈజీ గేమ్ ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మీ బాడీ అంతా అడ్రినలిన్ రష్ అవుతూ ఉంటుంది ఇంకోటి ప్లింకో ఇది కామ్ అండ్ ఈజీ గేమ్ దీన్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మూడవది సాలిడ్ టైర్ రియల్ మనీ కోసం ఈ గేమ్ ఆడుతూ
07:14
చాలా ఎంజాయ్ చేస్తారు చివరగా ఆపిల్ ఆఫ్ ఫార్చూన్ ఇందులో మీరు రోజుకు 11000 వరకు గెలవచ్చు మీరు విన్ అయిన మనీని ఈజీగా విత్ డ్రాల్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ లో లేదా యూపిఐ లో పొందవచ్చు మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రోమో కోడ్ ని యూస్ చేస్తే వెల్కమ్ కాసినో బోనస్ గా 69000 ప్లస్ 150 ఫ్రీ స్పిన్స్ వస్తాయి ఇందులో ఇమీడియట్ పేమెంట్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఉంటాయి దీని లింక్ కింద కామెంట్ లో పిన్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇందులో అమేజింగ్ గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది కాబట్టి అన్ని తెలుసుకొని
07:46
ప్లే రెస్పాన్సిబుల్ ఇక మన టాపిక్ కి వస్తే ఇప్పటికీ మన దేశంలో పీరియడ్స్ విషయంలో ప్రజలు ఓపెన్ గా డిస్కస్ చేయరు డిస్కస్ చేసే వాళ్ళను చిన్న చూపు చూస్తారు వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా చూస్తారు కానీ మన ఇండియన్ కల్చర్ ని చూస్తే మన పూర్తి పూర్వీకులు మహిళలకు వచ్చే ఈ పీరియడ్స్ ని సెలబ్రేట్ చేసుకున్నారు ఉదాహరణకి ఒడిస్సాలోని రాజా ఫెస్టివల్ ఇది మూడు రోజుల పండగ ఈ పండగను వర్షాలు పడ్డప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడి ప్రజల నమ్మకం ఏమిటంటే భూదేవికి పీరియడ్స్ వచ్చినప్పుడు మనకు వర్షాలు పడతాయి అని అందుకే ఆ సమయంలో ఏ మహిళలకైతే పీరియడ్స్
08:20
వస్తున్నాయో వాళ్ళందరిని దేవతల్లాగా ట్రీట్ చేస్తారు వాళ్లకు సేవలు చేస్తారు అలాగే అస్సాంలో కూడా మూడు రోజుల పండగ జరుగుతోంది ఆ ప్రాంతంలోని కామక్య దేవికి మూడు రోజుల పీరియడ్స్ వచ్చిన సమయంలో ఈ పండగను జరుపుతారు ఆ సమయంలో గుడిని మూడు రోజుల వరకు కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు ఈవెన్ మన సౌత్ ఇండియన్ కల్చర్ లో కూడా మనం పీరియడ్స్ ని సెలబ్రేట్ చేసుకుంటాం మీరు పుష్పవతి ఫంక్షన్ హాఫ్ సారీ ఫంక్షన్ గురించి వినే ఉంటారు ఇవి మహిళల్లో ఫస్ట్ టైం వచ్చే పీరియడ్స్ ని సెలబ్రేట్ చేసుకునే ఈవెంట్స్ ఈవెన్ మన హిందూ ధర్మంలో కాస్మిక్ యోని అనే ఒక కాన్సెప్ట్ కూడా
08:54
ఉంది ఈ కాన్సెప్ట్ ప్రకారం యోని అనేది ఈ పూర్తి విశ్వ ఆరంభానికి ఒక కారణం మన హిందూ హిందూ ధర్మంలో యోని పూజ అనే కాన్సెప్ట్ కూడా ఉంది అంటే లిటరల్లీ కొన్ని దేవాలయాల్లో ఈ యోనిని పూజిస్తారు మన కల్చర్ లోనే ఈ పీరియడ్స్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇంత పవిత్రతను ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఆ విషయాలు డిస్కస్ చేయడంలో హెసిటేట్ అవుతున్నాము ఎందుకు ఇబ్బంది పడుతున్నాము మన దేశంలో దాదాపు 80% అమ్మాయిలకు వాళ్ళ ఫస్ట్ పీరియడ్ వచ్చేంత వరకు ఆ పీరియడ్స్ అంటే ఏమిటి అవి ఎందుకు వస్తాయి ఫీమేల్ బయాలజీ గురించిన బేసిక్ విషయాలు తెలియదు ప్రెసెంట్ మన దేశంలో
09:29
దాదాపు 28% మహిళలకు తమ పీరియడ్స్ వచ్చినప్పుడు ఒంటరితనాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే తమ ఇంటి వాళ్ళు వీళ్ళకు పీరియడ్స్ వచ్చిన వెంటనే ఇంటి నుంచి బయటకు పంపిస్తారు అంటే కంప్లీట్ గా బయటకు పంపిస్తారని కాదు ఇంట్లో కాకుండా బయట ఉండేలాగా చిన్న ఏర్పాటు చేస్తారు అండ్ దాదాపు మూడున్నర కోట్ల మంది అమ్మాయిలకు ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చాయని వాళ్ళ పేరెంట్స్ వీళ్ళను స్కూల్ కి వెళ్లకుండా పర్మనెంట్ గా ఆపేశారు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది ఇప్పటికే మన దేశంలోని చాలా గ్రామాల్లో లో మహిళలకు పీరియడ్స్ వస్తే వాళ్ళను ఇంటి నుంచి బయటకు
10:03
పంపిస్తారు లేదా ఇంట్లోనే ఏదైనా ఒక రూమ్లో లాక్ చేస్తారు ఇంట్లోని వస్తువుల్ని ముట్టుకోకూడదు వంటగదిలోకి రాకూడదని రెస్ట్రిక్షన్స్ పెడతారు రిమోట్ విలేజెస్ లో అయితే మహిళల్ని వాళ్ళ ఊరి చివర ఏర్పాటు చేసిన చిన్న చిన్న గుడిసెల్లో ఉండమని చెప్తారు విలేజ్ మహిళలకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా మారింది ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న గుడిసెల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు పైగా పీరియడ్ సమయంలో అమ్మాయిలకి విపరీతమైన పెయిన్ అన్ కంఫర్ట్నెస్ డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అలాంటి సమయంలో వీళ్ళు ప్రాపర్ హైజీన్ ని మెయింటైన్ చేయకపోతే పెద్ద పెద్ద
10:36
ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాంటి అర్థం పర్థం లేని సాంప్రదాయాలు నమ్మకాల కారణంగా ప్రతి సంవత్సరం చాలా మంది మహిళలు ప్రాణాల్ని కోల్పోతున్నారు ఈ ప్రాబ్లం కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది రీసెంట్ గా పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిందో మీ అందరికీ తెలుసు ఆ దేశ ఎకనామికల్ కండిషన్ చాలా దారుణంగా మారింది అందుకే రీసెంట్ గా పాకిస్తాన్ గవర్నమెంట్ డబ్బుల్ని సేవ్ చేయడానికి ఈ శానిటరీ ప్యాడ్స్ ని తయారు చేసే రా మెటీరియల్స్ ని ఇంపోర్ట్ చేయడం ఆపేసింది అంటే ప్రెసెంట్ ఆ దేశంలోని మహిళలు ఈ శానిటరీ ప్యాడ్స్ విషయంలో చాలా ఇబ్బంది
11:09
పడుతున్నారు ఈవెన్ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ యూరోప్ లాంటి దేశాల్లో కూడా ఈ పీరియడ్స్ గురించి విచిత్రమైన మూఢ నమ్మకాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పాయింట్ ఏమిటంటే ఈ భూమిపై పుట్టిన ప్రతి మహిళలో జరిగే ఈ పీరియడ్స్ ని ఏదో తప్పు అపచారం నేరంలా చూడకుండా ఒక నేచురల్ ప్రాసెస్ లా చూడండి ఇక మనం ప్రెసెంట్ మార్కెట్ లోని శానిటరీ ప్యాడ్స్ లో ఉన్న కెమికల్స్ గురించి మాట్లాడితే అందులో మొదటిది థాలైట్స్ ఈ శానిటరీ ప్యాడ్ లు క్లీన్ గా తెల్లగా కనిపించేందుకు వాటిని బ్లీచ్ చేయాల్సి ఉంటుంది దాని కోసం ఈ థాలెట్స్ ని వాడతారు ఇది ప్యాడ్ ని సాఫ్ట్ గా చేసి
11:45
దాని ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది అయితే ఈ థాలెట్స్ తో మేజర్ ప్రాబ్లం ఏమిటంటే ఈ శానిటరీ ప్యాడ్ క్లాత్ తో ఇది కనెక్ట్ కాకుండా త్వరగా డిటాచ్ అయిపోతుంది దాంతో ఈ కెమికల్ చాలా ఈజీగా మహిళల స్కిన్ లోకి అబ్సర్బ్ అయిపోతుంది ఈ కెమికల్ కి మహిళల శరీరం ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే రీప్రొడక్షన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఈవెన్ న్యూరాలజికల్ ప్రాబ్లం కార్డియో వాస్కులర్ డిసీజ్ కూడా వస్తాయి అంటే బ్రెయిన్ కి అండ్ గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి ఈవెన్ దీని కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కెమికల్ వలటైల్ ఆర్గానిక్
12:18
కాంపౌండ్ ఈ కెమికల్ కారణంగా ప్యాడ్స్ కి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అంటే అందులో నుంచి మంచి సుగంధం వస్తుంది ఈ కెమికల్స్ ఈజీగా ఎవాపరేట్ అయ్యి యోని చర్మం ద్వారా బాడీ లోకి అబ్సర్బ్ అవుతాయి ఈ కెమికల్ కి మహిళలు ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే కాళ్ళు చేతులు పడిపోవడం పక్షవాతం రావడం ఈవెన్ మెమరీ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంది వరస్ట్ కేసులో ఈ కెమికల్ తో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కెమికల్స్ తో పాటు ఈ ప్యాడ్స్ లో పెస్టిసైడ్స్ అండ్ ప్లాస్టిక్ ని కూడా ఎక్కువగా వాడతారు ఈ శానిటరీ ప్యాడ్ లు లీక్ అవ్వకుండా ఉండేందుకు అంటే
12:52
లీక్ ప్రూఫ్ తయారు చేసేందుకు ఇందులో నాలుగు ప్లాస్టిక్ కవర్లకు సమానమైన ప్లాస్టిక్ ని వాడతారు అండ్ ఈ ప్లాస్టిక్ బ్యాగులు డీకంపోజ్ అవ్వడం మినిమమ్ 500 నుంచి 600 సంవత్సరాలు పడుతుంది అంటే ఈ ప్యాడ్స్ అనేవి మహిళల హెల్త్ ని పాడు చేయడంతో పాటు వాతావరణానికి కూడా చాలా ప్రమాదకరం ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు శానిటరీ ప్యాడ్స్ తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నావు బాగుంది మరి ఇవి కాకుండా దీనికి వేరే ఏదైనా సొల్యూషన్ ఉందా అని మార్కెట్ లో టాంపాన్స్ మెన్స్ట్రువల్ కప్ మెన్స్ట్రువల్ డిస్క్ లాంటి ఆల్టర్నేట్
13:25
ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఇవి అన్ని ప్రాంతాల్లో దొరకకపోవచ్చు కానీ ప్రెసెంట్ మన దేశంలో లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ అయిన 100% సేఫ్ ఈకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తున్న సౌఖ్యం రీయూజబుల్ ప్యాడ్స్ వీటిని బనానా లీవ్స్ తో తయారు చేస్తారు ఇవి బయో డిగ్రేడబుల్ రీయూజబుల్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ 100% సేఫ్ కూడా వీటితో పాటు ఇంకా ఇతర లోకల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ అయిన బాంబూ క్లాత్స్ తో తయారు చేయబడి ఉంటాయి కానీ ఇక్కడ వీటితో మేజర్ ప్రాబ్లం ఏమిటంటే ప్రెసెంట్ మార్కెట్ లో
13:59
ఉన్న టాప్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే ఇవి అంత కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు కానీ టాప్ బ్రాండ్స్ కంటే చాలా సేఫ్ 100 టైమ్స్ సేఫ్ కానీ మహిళలకు చివరగా కావాల్సింది కంఫర్ట్ అండ్ సేఫ్టీ కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి పెద్ద బ్రాండ్స్ పైన వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ ని యూస్ చేయకుండా కెమికల్ ఫ్రీ ప్యాడ్స్ ని తయారు చేసేలాగా ప్రెజర్ తీసుకొస్తే బాగుంటుంది అలాగే ఆ దిశలో కొన్ని చర్యలు తీసుకునే అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే కెమికల్స్ తో ఉన్న ప్యాడ్స్ అనేవి దేశంలో ఉన్న ప్రతి మహిళను ఎఫెక్ట్ చేస్తుంది అంటే మన దేశంలో సగం జనాభా దీంతో
14:32
ఎఫెక్ట్ అవుతుంది అంత మంది జనాభాను ఎఫెక్ట్ చేసే ఈ ప్యాడ్స్ విషయంలో గవర్నమెంట్ ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేకపోతుంది రాను రాను ఈ సమస్య మరింత సీరియస్ అవుతుంది ఎందుకంటే ఈ కాలంలో చిన్న చిన్న అమ్మాయిలకు కూడా త్వరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి మన చిన్నతనంలో పీరియడ్స్ అనేవి మహిళలకు మొదటిసారి 13 నుంచి 15 సంవత్సరాల వయసు మధ్య వచ్చేది కానీ ఇప్పుడు చూసుకుంటే ఎనిమిది ఏడు సంవత్సరాల వయసు అమ్మాయిలకు కూడా వచ్చేస్తున్నాయి మీరు గమనించండి ఈ ఈ కాలంలో స్కూల్ కి వెళ్లే అమ్మాయిలు కూడా మెచ్యూర్ గా కనిపిస్తున్నారు వాళ్ళ శరీరం కూడా అదే
15:05
విధంగా గ్రో అవుతుంది ఈ కాలంలో అమ్మాయిలు చిన్న వయసులోనే ఎందుకు మెచ్యూర్ అవుతున్నారు ఈ కాలపు అమ్మాయిల శరీరం ఇంత వేగంగా ఎందుకు గ్రో అవుతుంది దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ లో చెప్పండి త్వరలో ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేస్తాను ఎందుకంటే ఆ టాపిక్ చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా చివరగా ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మహిళల్లో వచ్చే ఈ పీరియడ్స్ ని వేరుగా తక్కువ చేసి మూఢ నమ్మకాల్ని మైండ్ లో పెట్టి చూడకండి ఇది ఒక నార్మల్ ప్రాసెస్ ప్రతి మహిళలో జరిగే
15:38
న్యాచురల్ ప్రాసెస్ ఇది అండ్ అమ్మాయిలు ఈ విషయం గురించి మీరు మీ పేరెంట్స్ తో లేదా మీరు నమ్మే ఫ్రెండ్స్ తో ఓపెన్ గా మాట్లాడండి అలా మాట్లాడితేనే దానిపైన మీకు అవేర్నెస్ వస్తుంది ఆ సమయంలో ఎలా ఉండాలి ఉండకూడదు అనే విషయాలు తెలుస్తాయి అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న శానిటరీ ప్యాడ్స్ లో డేంజరస్ కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని అందరితో షేర్ చేసుకోండి మీ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ తో ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరిలో ఈ విషయం పైన అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం
16:11
చేయండి మొత్తంగా ఇవే ఈ వీడియో కి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో కి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్ చాలా ఈజీ సింపుల్ గా చేసేయండి మీరు కొట్టే లైక్స్ కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్
16:40
లా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ [సంగీతం]
No comments:
Post a Comment