*చిన్నప్పుడే శ్రీకృష్ణుడు సాందీపుడి దగ్గరకి వెళ్ళాడు, శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గరకి వెళ్ళాడు, వాళ్ళు పరమాత్ములుగా తీర్చిదిద్దబడ్డారు, పేరెంట్స్ అందరు ఒకటి గుర్తించుకోవాలి, పసిబిడ్డ మట్టిముద్ద లాంటివాడు, మట్టిముద్ద ను ఎలా మలిస్తే అలా మలచబడుతుంది, యధా రాజా తధా ప్రజా, పిల్లల్ని తల్లితండ్రులు ఎలా పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు, పిల్లల ఆత్మహత్యలకైనా విజయాలకైనా పరాజయాలకైనా వాళ్ళు హీరోలైన అందుకు నిజమైన కారకులు తల్లితండ్రులే, కనుక మై డియర్ పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచాలి, ఒక కొలంబస్ లాగా, ఒక శ్రీకృష్ణుడిలాగా, ఒక ఐజాక్ న్యూటన్ లాగా పెంచాలి, అంతేగాని ఒక వీరప్పన్ లాగా, హిట్లర్ లాగా కాదు, మొక్కై వంగనిది మ్రానై వంగదు కదా. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*
No comments:
Post a Comment