*_🔥ఈ రోజు ఒక మంచి మాట🔥 కొంతమంది ఉంటారు.. ......అవసరం ఉన్నప్పుడు ఒకలా..... అవసరం లేనప్పుడు మరొకల...... ప్రవర్తిస్తారు..........
*_అలాంటి వ్యక్తులకు ఏదో ఒకరోజు మన యొక్క అవసరం తప్పకుండా వస్తుంది.. అయినా పర్వాలేదు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి........
*_ఎందుకంటే తన చుట్టూ ఎందరున్న కష్టం లో నువ్వే గుర్తొచ్చావంటేనే అర్థం చేసుకో..నువ్వు వాళ్లకి ఎంత ముఖ్యమో.......
*_ఆనందంలో మనిషికి అయినోళ్లు పక్కనుంటారు. కానీ, కష్టంలో మనసుకి కావలసినవాళ్లు మాత్రమే గుర్తుకొస్తారు......🔥
*_ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు.ఎలాంటి పరిస్థితుల్లో గుర్తొచ్చాము అన్నది మాత్రమే.. ముఖ్యం.....🔥
*_ఒక కంటిలో నలకపడితే పక్కనే ఉన్న కన్ను స్పందించి నలకని తొలగించదు.ఆ కంటికి కలిగిన బాధని తీసేయదు.కానీ,.....🔥
*_ఎక్కడో ఉన్న చేయి స్పందించి నలకను తీసేసి బాధను శాశ్వతంగా తొలగిస్తుంది......🔥
*_కాబట్టి కష్టకాలంలో ఎవరైనా మీ సహాయం కోరితే.. నేనే దొరికానా.. ఇప్పుడు గుర్తొచ్చానా.. అని దేప్పిపొడుపు మాటలతో వాళ్ల బాధని మరింత పెంచకుండా.. చేతనైనంత సాయం చేయండి. అప్పుడే మనం మనుషులం అనిపించుకుంటాం.....🔥
*_నువ్వు మంచి చేసిన, చెడు చేసిన అది కర్మనుసారమే.. జరుగుతుంది అనేది గుర్తించుకోండి.నియమిత మాత్రుడవై ఎదుటి వ్యక్తిలకు సహాయం చేయండి.....🔥
*_మనల్ని నడిపించేది ఎప్పుడు ఓపిక, సహనం.. మంచితనం..మంచిగా ఉండేవారికి ఎప్పుడూ కష్టాలే ఉంటాయి..కాదనను కానీ,.....
*_జీవితమంతా వాళ్ళకి అలాగే ఉంటుందా! అంటే కాదనే చెబుతాను నేను.దేనికైనా సమయం, సందర్భం రావాలి. అంతవరకు కాస్త ఓపికతో.. జీవితాన్ని సాగించడమే నీ ముందున్న కర్తవ్యం. ......🌳🌳🦚🦚☝🏾_*🙏🏾_*
No comments:
Post a Comment