Tuesday, November 4, 2025

 [11/3, 06:58] +91 94936 92509: *🔔   _శుభోదయం_    🔔*

      *_మెరుగుపెట్టకుండా రత్నానికి_*
      *_కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు._*
[11/3, 06:58] +91 94936 92509: 🌻 *మహనీయుని మాట*🍁
       
*"మంచికి మనం దగ్గరగా ఉంటే... మనము మన జీవితం బాగుంటాయి. చెడుకి దూరంగా ఉంటే... మనమే కాదు మనల్ని నమ్ముకున్న వారు సైతం బాగుంటారు."*
     
🌹 *నేటి మంచి మాట* 🌼
   
*"తనకు లేని వాటిని గూర్చి విచారించని వారు... తనకు ఉన్నవాటితో మిక్కిలి సంతోషంగా ఉండేవారు జీవితంలో ఆనందంగా ఉంటారు."*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment