Thursday, November 20, 2025

 ఇలాంటి పైత్యపు పోకడలను నేర్పే ఈ సినిమా వెధవలని తన్నాలి మొదలు !!

పకాత్ ప్రేమ దోమ అంటూ  అందమైన అమ్మాయిలైతే అయిపాయే లవ్వు కొవ్వు లేపుకపోవుడు , స్వేచ్ఛ స్వాతంత్ర్యం అంటూ లౌఢాలో సోది కతలు !! దరిద్రానికి ఇలాంటివే నేటి యువతకు నచ్చవట్టె !! ఇంకేం నాశనం తూ 💦 మీ బతుకు చెడ

సహజంగా ఒక్కో డ్రెస్ ఒక్కో స్టైల్ 
జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే చున్నీ ఉండదు 
జీన్స్ టీ షర్ట్ వద్దు అనేవాళ్ళు కూడా ఎవరూ లేరు 
వేసుకుంది పంజాబీ స్టైల్ డ్రెస్ .. 
దాని మీద చున్నీ సినిమా చూసి తీసేశావు .. 
సినిమా చూసి తీసేసాను అంటే 
నీ మైండ్ ఎంత వీక్ ... 
సరే రేపు సారీ కట్టుకుంటే .... 
లంగా ఓణీ వేసుకుంటే ... 
మనకంటూ ఒక సొంత బ్రెయిన్ ఉండాలి 
నువ్వు చున్నీ విసిరేసినట్టు విసిరేసి నువ్వు కౌగిలించుకున్నట్లు అందరిని చేయమంటావా !? 
ఇదే అక్కాయ్ 
హాగ్ చేసుకోవడం తప్పు కాదు అది ఒక్కో సందర్భంలో ఆత్మీయ పలకరింపు కానీ 
వారితో మనకు ఎంతో అనుబంధం ఉండాలి అప్పుడే ఆ హాగ్ కి విలువ ఉంటుంది 
ఇలా సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి ఫీట్స్ చేస్తే ఉన్న పరువు పోతుంది .. 
డబ్బుల కోసం సినిమా తీసే డైరెక్టర్లు 
డబ్బుల కోసం నటించే నటులు 
ఇలా ప్రమోషన్ కోసం రియల్ అనుకునేలా చేసే
ఇలాంటి స్కిట్ లు నెగిటివిటీ నీ తెస్తాయి 
రేపు ఇంకొకడు డబ్బులు ఇచ్చి బికినీ లు కూడా వేసుకోమంటే .. డబ్బు ఇచ్చి కాదు రీల్స్ కోసం కూడా వేసుకుంటారు డబ్బుది ఏముంది .. అది మీ వేలం వెర్రి ..

No comments:

Post a Comment