Thursday, November 27, 2025

“బ్రహ్మచర్యం పాటించే వారికి మాత్రమే కనిపించే దైవిక మార్పులు!”

“బ్రహ్మచర్యం పాటించే వారికి మాత్రమే కనిపించే దైవిక మార్పులు!”

 https://youtu.be/YDwrpaFBRRs?si=RqIlH-WjyFEfpu8c


Default Title
https://www.youtube.com/watch?v=YDwrpaFBRRs

Transcript:
(00:06) అసలు బ్రహ్మశర్యం అంటే ఏంటి? అది శారీరక అవస్థ కాదు అది ఒక విశిష్టమైన మానసిక స్థితి సంభోగం అనేది రెండు విభాగాలు ఒకటి లైంగిక రెండు శృంగార ఈ స్థితిలో కేవలం అంగాల కలయిక జరిగి వీర్యం స్థలించబడుతుంది. అది లైంగిక శృంగార ఈ స్థితిలో మనసు ఏకాగ్రం చెందుతుంది. అప్పుడు చంచలంగా ఉన్న మనసు నిశ్చల స్థితికి చేరుతుంది.
(00:38)  అది ఎంత సమయం అంటే కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ఇక్కడ ఎక్కడ కూడా వీరి తలించబడదు కానీ ఆనందం అనేది మనకు అవగతం అవుతుంది. ఆనందాన్ని శ్రీ సాంగత్యం లేకుండా సాధన చేసి సిద్ధి పొందితే అది బ్రహ్మానందం అవుతుంది. అదే అసలైన బ్రహ్మచర్యం అనబడుతుంది. అంతేకానీ బలవంతంగా సెక్స్ ని ఆపితే గనుక మీ మానసిక పరిస్థితి దెబ్బతిని పిచ్చి వాళ్ళు అవుతారు జాగ్రత్త మన హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మనసుకు సంబంధించిన ప్రతి అంశం కూడా సహజంగా జరగాలి.
(01:20)  ఎందుకంటే కాంతి వేగం సుమారు సెకండ్ కి 3 లక్షల km. కానీ మన మనసు వేగం ఎంతంటే సెకండ్ కి కొన్ని కోట్ల కిలోమీటర్లు అంతటి వేగం ఉన్న మనసుని మనం బలవంతంగా ఆపడం మంచిదేనా ఎంత ప్రమాదం కదా అందుకే సహజ తత్వం సాధించాలి అంటే మాత్రం యోగ మార్గంలో కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి. వీర్యాన్ని రేతస్సు అంటారు. ఈ రేతస్సుని ఓజస్సు తేజస్సుగా మార్చుకోగలిగితే మనం కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్టే ఎనర్జీ డ్రైన్ ఎలా జరుగుతుంది? మనలో ఉన్న జీవశక్తి ఎలా క్వైట్లీ డ్రైన్ అవుతుందో తెలుసా? ఇది ఒక్కసారి అర్థమైతే జీవితమే మారిపోతుంది.
(02:14)  మన శరీరం ఒక ఎనర్జీ ఫ్యాక్టరీ ఏ ఎమోషన్ అయినా డిజైర్ యాంగర్, ఫ్యాంటసీ, ఫియర్ దానికి బాడీ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ అత్యంత శక్తిని వృధా చేసే ఎమోషన్ ఏది అంటే అనవసరమైన సెక్సువల్ థింకింగ్ ఫిజికల్ యాక్షన్ కంటే మైండ్ లో క్రియేట్ అయ్యే సింగిల్ విజువల్ కూడా మన శరీరంలోని డోపమైన్ ని రిలీజ్ చేస్తుంది. అది పెరిగినప్పుడు [సంగీతం] ప్రాణ మన లైఫ్ ఫోర్స్ స్లోగా బలహీనపడుతుంది.
(02:45) సాధారణంగా మనం అనుకునే యాక్షన్ వల్ల ఎనర్జీ పోతుంది. కాదు రోజుకి 40 50 చిన్న థాట్స్ వల్లే అత్యంత శక్తి తగ్గిపోతుంది. ఈ థాట్స్ మన విల్ పవర్, ఫోకస్, మెమొరీను తినేస్తాయి. అందుకే రోజుక ఏమి చేయలేకపోయినా కొంతమంది ఎందుకు టైర్డ్ గా ఉంటారో తెలుసా? పూర్తి రోజు మైల్డ్ ఎనర్జీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఎనర్జీ డ్రైన్ ఎక్కడి నుంచో ఇప్పుడు తెలుసుకుందాం.
(03:16)  కానీ ఈ లీకేజ్ ని స్టాప్ చేసి పవర్ ని ఎలా కన్సర్వ్ చేయాలి? బ్రహ్మచర్యం అంటే ఆపడం కాదు నీ శక్తిని సరైన దిశలో నిలబెట్టడం. ఇది రెండు రోజుల డిసిప్లిన్ కాదు జీవితాన్ని మార్చే ఒక శక్తి. ఈరోజు నీలోని ఆ శక్తి ఎక్కడ బ్లాంక్ అవుతుందో దాన్ని ఎలా నిలబెట్టాలో ఏడు సూత్రాల్లో చెప్తున్నాను. నీ శరీరం నిన్ను ఓడించదు ఓడించేది నీ మనసే నీ మనసును జయించేదే ఈ ఏడు సూత్రాలు మైండ్ ఫాస్టింగ్ దినము ఒక గంట రోజులో ఒక గంట జీరో లస్ట్ జీరో ఓవర్ థింకింగ్ జీరో డిస్ట్రాక్షన్ ఆ గంటలో నీవు నిన్ను నువ్వు అబ్సర్వ్ చేయాలి.
(04:03)  మైండ్ ను ఆర్డర్ చేయడం ఇదే మొదటి సూత్రం సెకండ్ ఎనర్జీ డైరెక్షన్ వర్క్ ప్లస్ బ్రీత్ ప్లస్ బాడీ ఎక్కువ శక్తి ఉన్నవాళ్ళదే ఎక్కువ ప్రమాదం దానికి దిశ తప్పితే వినాశనం దిశ సరిగ్గా ఉంటే మహాశక్తి ఈ మూడు నీ శక్తికి దిశనిస్తాయి. థర్డ్ డోపమైన్ లో డోపమైన్ ఉన్న మనిషికి డిజైర్ ఎక్కువ. హై డోపమైన్ ఉన్న మనిషికి డిసిప్లన్ ఎక్కువ మార్నింగ్ సన్ కోల్డ్ వాటర్ సింపుల్ ఫుడ్ ఇవి మీ డోపమైన్ ని రిసెట్ చేస్తాయి.
(04:42)  ఫోర్త్ వన్ నైట్ 9పm డిజిటల్ కటఆఫ్ అంటే రాత్రి తొమ్మిది తర్వాత ఫోన్ అనేది మనసుకు విషం ఎందుకంటే అదే టైంలో మన దుర్బర ఆలోచనలు బయట పడతాయి.తొమ్మిది తర్వాత స్క్రీన్ క్లోజ్ ఇది శక్తిని కాపాడే గొప్ప సూత్రం. [సంగీతం] ఫిఫ్త్ వన్ బ్రహ్మ ముహూర్త రూల్ 4 టు 6 am ఈ సమయంలో ప్రాణశక్తి పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఈ సమయంలో మెడిటేషన్ చేసినవారు రోజంతా అచంచలంగా ఉంటారు.
(05:13)  బ్రహ్మచర్యం ఇక్కడే బలపడుతుంది. సిక్స్త్ వన్ బ్రీత్ ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ఫోర్ సెకండ్స్ హోల్డ్ ఎయిట్ సెకండ్స్ ఎక్స్హేల్ టూ సెకండ్స్ పాస్ కీప్ బ్రీతింగ్ రిటెన్షన్ లోయర్ చక్రా నుండి పై చక్రా వరకు శక్తిని పైకి లాకెళ్తుంది. సెవెంత్ వన్ మంత్ర ఆలోచన తప్పినప్పుడు మనసు జారిపోతున్నప్పుడు ఒక మంత్రం మీ మనసుని యాంకర్ చేస్తుంది.
(05:42)  ఓం హ్రీం నమః ఇది మైండ్ లాక్ మంత్ర వేగంగా పనిచేస్తుంది. బ్రహ్మచర్యం అనేది బలవంతంగా ఆపుకు అన్న మాట కాదు నీ శక్తి నీ దిశను నీ దిశ నీ జీవితాన్ని నిర్మించే శాస్త్రం ఈ ఏడు సూత్రాలు పాటిస్తే బ్రహ్మచర్యం నువ్వు చేయాల్సిన పని కాదు స్వయంగా సహజంగా జరిగే ప్రక్రియ [సంగీతం] బ్రహ్మచర్యం పాటించినప్పుడు వచ్చే ఫలితాలు ఓజస్ పెరుగుతుంది.
(06:12)  ముఖంలో ప్రకాశం ఉత్తేజ శక్తి నిల్వ అవ్వడం వల్ల నీ ముఖంలో వెలుగు కళ్ళలో తేజస్విత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇది ఏ గ్రీన్ జిన్ ఆహారం ఇవ్వలేని గ్లో సెకండ్ ఫోకస్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. బ్రహ్మచర్యం ప్రధాన ఫలం కాన్సంట్రేషన్ మొదటి ఆచరించిన 30 40 రోజుల్లోనే మీ మనసు స్థిరతం అవుతుంది. చదువులో పనిలో షార్ప్నెస్ పెరుగుతుంది. థర్డ్ విల్ పవర్ బలంగా పెరుగుతుంది.
(06:45) కామాన్ని జయించడం వల్ల కోరికలకు బానిస కాకుండా నీ మనసు మీద నిర్ణయాల మీద పూర్తి నియంత్రణ వస్తుంది. ఫోర్త్ వన్ శక్తి నిల్వ ఎనర్జీ కన్జర్వేషన్ రోజంతా అలసట తగ్గిపోతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు సేమ్ ఎనర్జీగా నువ్వు ఫీల్ అవుతావ్. బాడీ బ్యాటరీ డ్రైన్ కాకుండా పవర్ సేవ్ మోడ్ యంజైటీ ఫియర్ డిప్రెషన్ తగ్గిపోతాయి. బ్రహ్మచర్యం వల్ల నాడులు శుద్ధి పడతాయి.
(07:18) 60% భయం తగ్గిపోతుంది. 70% ఆందోళన తగ్గిపోతుంది. అన్స్టేబుల్ ఎమోషన్స్ స్థిరమవుతాయి. మెమొరీ షార్ప్ అవుతుంది. స్టూడెంట్స్ క్రియేటర్స్ స్పిరిచువల్ స్పీకర్స్ [సంగీతం] కి సూపర్ ప్రయోజనం గుర్తుపెట్టే శక్తి డబ్బులు అవుతుంది. సెవెంత్ వన్ వాయిస్ పవర్ పెరుగుతుంది. పర్సనాలిటీ బూస్ట్ బ్రహ్మచర్యం పాటించే వారి మాటల్లో అథారిటీ ఉంటుంది.
(07:48)  వాయిస్ డీప్ కాన్ఫిడెంట్ గా మారుతుంది. ఎయిత్ వన్ అట్రాక్షన్ చరిష్మా పెరుగుతుంది. ఈ శక్తిని శాస్త్రంలో ఓజస్ అంటారు. ఇది సహజంగా ఆపోజిట్ జెండర్ ఆకర్షణ సోషియల్ డామినెన్స్ ప్రెసెన్స్ పవర్ ఇవన్నీ పెంచుతుంది. డీప్ స్లీప్ మెరుగవుతుంది. ఆలోచనలు అశ్లీల అశాంతి నిరుద్దేశ మనసు ఇవన్నీ తగ్గిపోతాయి. నీ మనసు నిజమైన లక్ష్యాల వైపు మాత్రమే ముందుకు సాగుతుంది.
(08:20) నాడ శుద్ధి నాడులు శుభ్రం అవ్వడం వల్ల ధ్యానంలో లోతు పెరుగుతుంది. నీ శ్వాస నియంత్రణ మెరుగవుతుంది. కుండలిని ప్రిపరేషన్ కుండలిని జాగరణకి మొదటి అర్హత బ్రహ్మచర్యం శక్తిని పైకిఎక్కించడానికి అవసరమైన ఫ్యూయల్ ఇదే స్పిరిచువల్ ఇంట్యూజన్ పెరుగుతుంది. ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న క్లారిటీ నీకు వస్తుంది. మానసిక దారి, ప్రేరణ, డిసిషన్ మేకింగ్, డివైన్ గా మారుతుంది.
(08:52)  మీ జీవన స్థాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సంబంధాలు మెరుగవుతాయి. మీ కోపం కంట్రోల్ అవుతుంది. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మచర్యం అనేది శరీర నియంత్రణ కాదు. ఇది శక్తిని నిల్వ చేసి మనసుని పైకి లేపి నీ వ్యక్తిత్వాన్ని మార్చే మహా యోగం [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment