Thursday, November 20, 2025

 *🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ🌺🙏🏻*

*_🌴 నువ్వు దేవునికి పరమ భక్తునిగా ఉన్నపుడు, సహజంగానే  నీవు పూర్తిగా పాపానికి దూరంగా ఉంటావు.  ఒకవేళ నీ పూర్వ కర్మల వలన పాప కర్మలను చేసేందుకు పరిస్థితులు నిన్ను ఉసిరిగొల్పినా కూడా, నీవు ఎన్ని ఉపాయాలు పన్నినా కూడా ఆ పాపకర్మ జరుగనే జరుగదు.. ఆయన జరగనివ్వడు!! ఏదో ఒక అడ్డంకి ఏర్పరచైనా సరే దాన్ని అడ్డుకుంటాడు. నీకు ఎలాంటి దోషమూ అంటకుండా చూసుకుంటాడు. నిన్ను ఏ దుష్టశక్తీ కన్నెత్తి చూడకుండా తన గణాల చేత రక్షణ ఏర్పరుస్తాడు.. తన భక్తులకు ఎన్ని అద్భుతాలు చూపిస్తాడో  తెలీదు.. వాళ్ళ జీవితమే ఒక పెద్ద అద్భుతంగా మలుస్తాడు... దైవాన్ని నమ్ముకుని ఉన్నవారంటే సామాన్యమా మరి!! 🌴_*

No comments:

Post a Comment