🦚జ్ఞాన ప్రసూనాలు 🚩
17/11/25
1) నీవు చూచే ప్రపంచం నీదే నీవే.
2) నీ కనుచూపు పారినంత మేరకు ఉన్నదే ప్రపంచం.
3) నీ ముక్తియే సకలానికి ముక్తి.
4) నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు చాలు.
5) పోల్చుకోవడం మానివేస్తే నీవే దేవుడవు.
6) యావత్తు సృష్టి ప్రయోజనం నీ ఒక్కని కొఱకే.
No comments:
Post a Comment