Tuesday, November 9, 2021

మన "మనస్సు" ఎలా పనిచేస్తుందో, శాస్త్రజ్ఞుల యొక్క వివరణ

మన "మనస్సు" ఎలా పనిచేస్తుందో, శాస్త్రజ్ఞుల యొక్క వివరణ:-

ఉదాహరణ:- ఒక స్నేహితుడు వచ్చాడు., అతన్ని ఆనందంగా లోపలికి ఆహ్వానించాము.

ఈ యొక్క సంఘటనలో 4 విభిన్న పరిస్థితులు మనస్సులో చోటు చేసుకున్నాయి., అవేంటో చూద్దాం

1) Conscious:- అనగా ఎరుక., 'ఒకడు' వచ్చాడు అని తెలుసుకోవడమే ఈ సంఘటనలో మొదటి పరిస్థితి.

2) Perception:- అనగా గుర్తించటం. ఆ వచ్చిన ఒకరు తన 'స్నేహితుడు' అని గుర్తించడమే రెండవ స్థితి.

3) Sensation:- అనగా అలజడులు. బాధ, ఆనందం, భయం, కోపం, దయ (ఇవి కొన్ని మాత్రమే). ఈ సంఘటనలో చూసిన వెంటనే 'ఆనందం' కలిగినది అనే స్థితి.

4) Reaction:- అనగా ప్రతి స్పందన. పై ఉదాహరణలో 'లోపలికి ఆహ్వానించడమే' ఈ సంఘటనలోని ప్రతి స్పందన.

మన మనస్సు -- ఈ సంఘటన అంతా (4 పరిస్థితులు) ఒక సెకనులోని 10 లక్షల వంతు సమయంలోనే జరుగుతుంది. మనకు ఎంతయితే Sensation ఉంటుందో అంతా Reaction ఉంటుంది. అందువలన యోగులు Sensation స్థితిలో స్థిరంగా ఉంటారు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment