Saturday, August 6, 2022

లాల్‌సింగ్ చడ్డీ ఎందుకు బాయ్‌కాట్ చేయాలి..?

 లాల్‌సింగ్ చడ్డీ ఎందుకు బాయ్‌కాట్ చేయాలి..?

===========================

ఎందుకంటే..

మీర్‌ఖాన్ భారత్‌పై విషం చిమ్ముతూ.. భారతీయతను దూషించి, ద్వేషించే ఒక దేశద్రోహి.. లవ్‌జిహాదీ.. మతోన్మాదమృగం..! అంతేకాదు తన సినిమాల్లో హిందువుల దేవీ దేవతలను ఘోరంగా అవమానించాడు. అనేక టీవీ ఇంటర్వ్యూల్లో దేశాన్ని అవమానపరచాడు. దేశంలో అసహనం పెరుగిపోతోందంటూ.. పరోక్షంగా.. హిందువులపై అసహనవాదులని ముద్ర వేశాడు. తన టీవీ ప్రాయోజిత కార్యక్రమాల్లో శివలింగానికి పాలు పోయడం వృధా అని ఏకంగా హిందువుల ముందు వాకృచ్చాడు తుచ్ఛుడు. శతృదేశాల అధ్యక్షులతో సమావేశమై వారితో విందులు వినోదాల్లో పాల్గొన్నాడు మ్లేచ్ఛుడు.

మచ్చుకు వాడి సినిమాల్లోని కొన్ని సీన్లు చూడండి క్రింది వీడియోలో.

ఒక సీన్లో.. ఇక్కడ ఉచ్చలు పోయరాదు అని గోడపై వ్రాసి ఉన్న చోట.. కృష్ణుడు, మహదేవ్, దుర్గ ల ఫోటోలు ఉన్న సూట్‌కేస్ క్రింద పెట్టి.. అక్కడే ఉచ్చ పోశాడు. అంతేకాదు.. ఆ సీన్లో.. సూట్‌కేస్‌పై ఉన్న హిందూ దేవీదేవతల బొమ్మలను జూం చేసి చూపిస్తాడు భ్రష్టుడు. ఇది వాడి మతోన్మాద మానసికతకు చిహ్నం కాదా..? 

ఇంకొక సీన్లో మందిరంలో ఉంచిన భగవంతుని పాదుకలను ధరించాడు. ఈ కాష్ఠుడి అహంకారానికి ఇది చిహ్నం కాదా..?

మరొక సీన్లో మహదేవ్‌ను మూత్రశాలలో ఘోరావమానానికి గురి చేశాడు మరియు వీధుల్లో పరిగెత్తిస్తాడు. ఇది వీడి ఉన్మాదమతాధిక్యానికి ఉదాహరణ కాదా..?  

అలాంటి త్రాష్ఠుడు.. భారత్‌లో నివసించడం సురక్షితం కాదని తన భార్య అంటోందని కూశాడు. 

అటువంటి భ్రష్టుడి సినిమా ఏ హిందువూ చూడకూడదు.. వీడి సినిమా చూసే కంటే.. ఆ డబ్బులను మన చుట్టుపక్కల నివసించే పేదవారికి సహాయంగా ఇవ్వండి. లేదా ఆ సొమ్ములతో మన ఇంట్లో పనిచేసే సహాయకులకు బియ్యం, పప్పులు, నూనె వంటివి కొని ఇవ్వండి. లేదా మన దేవాలయాల్లో ఏవైనా పూజ, అర్చన చేయించుకొని ఆ ఆలయ పూజారికి దక్షిణగా ఇవ్వండి. అంతేగానీ ఈ నికృష్ఠుడి సినిమాకి మాత్రం వెచ్చించకండి. అంతేకాదు.. ఈ అష్టావకృడి సినిమా చూడమని ప్రోత్సహించే టాలీవుడ్ నటుల సినిమాలకు కూడా ఇదే గతి పట్టించండి.


నోట్:

1. క్రింద ఉన్న హ్యాష్ ట్యాగ్ లను అదే రీతిన వైరల్ చేయండి.. ఏమాత్రం మార్చొద్దు దయచేసి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా హ్యాష్‌ట్యాగ్ పెడితే.. ఆ హ్యాష్‌ట్యాగ్‌లకు విలువ ఉండదు.

2. ఈ పోస్టును కూడా లైక్ చేసి.. వీలైనంతమందికి, వీలైనన్ని గ్రూపుల్లో.. ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్ లోనూ షేర్ చేసి వైరల్ చేయండి. నాకేవిధమైన గుర్తింపు/క్రెడిట్ ఇవ్వక్కర్లేదు.

#BoycottLalSinghChadha
#Boycott_Laal_Singh_Chaddha

boycott-lal-singh-chadha(hindi)


'లాల్ సింగ్ చడ్డా' మూవీని ఎందుకు బహిష్కరించాలి మౌనికా సుంకర పదునైన వివరణ.⚖️ Possible Watch The Video


Anti Hindu Bollywood(hindi)

No comments:

Post a Comment