🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿🌹🙊🙉🙈 🌹🙌🏿 చితి చెంత
👉🏼 వెనక్కి వెళ్లిన మన గతాన్ని మార్చుకోలేకపోవొచ్చు కానీ, ముందుకు వెళ్లిన మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు.
మనిషి జీవితంలో ఒడి దొడుకుల వల్ల ఎప్పడూ ఏదో ఒక చింత మనుసును కలిచి వేస్తూ ఉంటుంది. చింత లేనివారు చాలా అరుదుగా ఉంటారు.
చితి, చింత ఈ రెండు మనిషిని కాల్చివేస్తాయి. చితి కేవలం నిర్జీవమైన శరీరాన్ని దహిస్తుంది కానీ, చింత సజీవమైన దేహాన్ని దహించివేస్తుంది.అందుకే చింత రహితంగా జీవించడానికి ప్రయత్నించాలి.
ఓ తల్లి చూసిన పురిటినొప్పులకంటే పెద్ద యుద్ధమేదీ లేదు ఈ లోకంలో !
భరించడమొక్కటీ అమ్మ దగ్గర నేర్చుకుంటే...
నువ్వు బ్రతకడమెలాగో అర్ధమైపోతుంది !
"చిరునవ్వు ", "నిశ్శబ్దం" ఇవి రెండు శక్తివంతమైనవి. మొదటిది చాల సమస్యలను పరిష్కరిస్తుంది, రెండవది చాల సమస్యలను నివారిస్తుంది.
జీవితంలో ప్రవర్తన ఎల్లప్పుడూ తెలివి కంటే గొప్పది. ఎందుకంటె, కొన్ని పరిస్థితులలో మన తెలివితేటలు పనిచేయకపోవొచ్చు కానీ, మన ప్రవర్తన పరిస్థితులను చక్కదిద్దుతుంది.☝
👉🏼 సమాజంలో మొరిగే కుక్కలు చాలానే ఉన్నాయ్.
నీవు ఎలా బ్రతికిన అవి మొరుగుతూనే ఉంటాయ్.
ఆర్థికంగా మంచిగా బ్రతికితే అందలం ఎక్కిస్తారు. పడిపోయావంటే గుసగుసలు పెడుతారు.
ఐతే మన వ్యక్తిత్వం
కుక్కకి .. యజమానిలా ఉండాలి తప్పితే పని వాడిలా కాదు. ..
మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయ్. వాటన్నిటిని నీవు పట్టించుకోకుండా ముందుకెళ్లడమే నీ కర్తవ్యం.
పట్టించుకున్నావా పతనం మౌతావు.తేలిగ్గా తీసుకున్నావా విజయుడవవౌతావు.
పరిస్థితులు గమనించండి..
అవి ఎలాంటివి అయినా అంగీకరించి,
చిరునవ్వు చిందిస్తూ అక్కడి నుండి ముందుకు సాగండి..
మీ చిరునవ్వు నిజమైనది అయినా కృత్రిమమైనది అయినా ఎవరూ పట్టించుకోరు..?
అక్కడ ఉన్నది మోసకారి నక్కలే కదా...!
ఎవరు ఎంత అందమైన వేషం వేసినా,
కాలం వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేట్టు చేస్తుంది..☝

No comments:
Post a Comment