Saturday, June 14, 2025



 🙏 *రమణోదయం* 🙏

*ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా అత్యంత శ్రద్ధ లేకపోతే ప్రయత్నం ఫలించదు కదా! అట్లాగే అనంతమైన ఆ పరబ్రహ్మాన్ని పొందే వరకు సాధనలో కావలసిన శ్రద్ధకి ఎటువంటి లోపం కలగరాదు.*

మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవద్దు.
"నేను ఎవరు?"
ఈ"నేను" ఎక్కడి నుండి వచ్చింది?
దాని మూలం ఏమిటి?
అని విచారిస్తూ ఉండండి.

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.694)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె
 పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment