🙏🏻 శుభోదయం 🛕
--------------------------------
మహనీయునిమాట
--------------------------------
మరణించిన మనిషికి భుజం
ఇవ్వడానికి ఎలా తొందర పడతామో
బ్రతికున్న మనిషికి చేయూత
నివ్వడానికి కూడా అలానే పోటీ
పడితే
'మానవత్వం సహాయతత్వం'
సదా లభిస్తాయి
- స్వామి వివేకానంద
-------------------------------
🥭 నేటి మంచిమాట 🦆
-------------------------------
లోకంలో అన్నిటికంటే తేలికైన పని
సలహాలివ్వడం
ఒకటి అడిగితే వెయ్యి చెబుతారు
అన్నిటికంటే కష్టమైనది
సహాయం చేయడం
వెయ్యి మందిని అడిగితే ఒక్కరు
చేస్తారు.
No comments:
Post a Comment