Wednesday, June 11, 2025

 🙏 *రమణోదయం* 🙏

*సత్యజ్ఞానాకాశమైన తననే (ఆత్మనే) ఈ ప్రపంచమంతా ఆధారంగా చేసుకొన్నదనే దైవ చింతన నుండి విడిపడక దృఢమవటమే సహజ సమాధికి తగిన ఆసనం.*

వివరణ: *కాళ్ళు ముడుచుకొని, కాయాన్ని నిటారుగా పెట్టి, కళ్ళు మూసుకొని కట్టెలాగ కూర్చోవటమే యోగాసనమని అర్థం చేసుకొన్న ఈ కాలపు ప్రజలకు అసలైన "జ్ఞాన యోగాసనం" ఏమిటని చెప్పటమే ఈ ఉపదేశం.*

ముల్లును మరో ముళ్ళతో తీసివేసినట్లు
బంధం అనే భ్రమను
సాధన అనే మరో భ్రమతో
పోగొట్టే ప్రయత్నమే ఆధ్యాత్మికం.🙏
🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.690)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment