Monday, June 16, 2025

 మూర్ఖులతో 
 వాదించడం ఎలాంటి దంటే, 

 చెంపపైన వాలిన 
 దోమను చంపడానికి,

 మన చెంపను లాగిపెట్టి
 మనమే చరచుకోవడం లాంటిది...

ఆ దోమ చస్తుందో లేదో 
 అది మాత్రం తెలియదు 
గానీ,....

 నీ చెంప వాయడం మాత్రం ఖాయం ..

 నీ వాదన నెగ్గుతుందో 
లేదో అన్నది సందేహం...!!
  
         .

Sekarana

No comments:

Post a Comment