[6/5, 11:27] +91 97058 59828: *🔔 _శుభోదయం_ 🔔*
*_డబ్బు పనికిరాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తుంది._*
*_పేదరికం నీకోసం నిలబడే వాడెవడో తెలియజేస్తుంది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[6/5, 11:27] +91 97058 59828: *🤘నేటి సుభాషితం🤘*
*ఈ ప్రపంచమంతా నీకు దూరంగా వెళ్ళినప్పుడు నీకు దగ్గరగా వచ్చేవాడే నీ నిజమైన స్నేహితుడు.*
No comments:
Post a Comment