Friday, June 5, 2026

 శంకరులు 32వ ఏట తన శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు - రచనలు,భాష్యాలలో భాగంగా కొన్ని విష్ణు ఆరాధిత స్తోత్ర వివరాలు...

విష్ణు స్తోత్రాలు :

1) అచుతాష్టకం
2) భగవాన్ మానసపూజ
3) భజగోవిందం
4) హరిమీడే స్తోత్రం
5) హరి నామావళి స్తోత్రం
6) హరి శరణాష్టకం
7) శ్రీవిష్ణు భుజంగ ప్రయతా స్తోత్రం
8) జగన్నాథాష్టకం
9) కృష్ణాష్టకం
10) లక్ష్మినృసింహ పంచరత్నం
11) నారాయణ స్తోత్రం
12) పాండురంగాష్టకం
13) రామ భుజంగ ప్రయతా స్తోత్రం
14) రంగనాథాష్టకం
15) లక్ష్మినృసింహ కరుణారస స్తోత్రం
16) లక్ష్మినృసింహ కరావలంబ స్తోత్రం
17) షట్పది స్తోత్రం
18) విష్ణు పాదాదికేశాంత స్తోత్రం

సాక్ష్యాత్తు కైలాస శంకరుడు  - కాలడి శంకరులుగా ఈ భూమి మీద నడ యాడుటకు  అవతరించారు

No comments:

Post a Comment