ఏదన్నా తొక్కేసి వచ్చినా ఇలా చేయండి. ఏమీ కాదు👍
Author Name:Ctv colors of life | chandraja vadapalli
Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y3YCCz63pVk
Transcript:
(00:03) హాస్టల్స్ లో ఉన్నవాళ్ళు తర్వాత వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్ లోనే ఉన్నవాళ్ళు రొటీన్ గా ఎక్కడన్నా బయట ఉండాల్సిన స్టేజ్ చేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇప్పుడు లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా తిరుగుతూ ఉంటాం కదండీ అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎవ్వరి తాలూకా ఇబ్బంది మీకు కలగకుండా మీరు ఏదైనా తొక్కేసి మీ రూమ్కి వెళ్ళిపోయినా అంటే నిమ్మకాయలు లాంటివి మట్టేసి వెళ్ళిపోయినా మీకేమి జరగకుండా ఏరక రకమైన కనీసం జ్వరం కూడా రాకుండా ఏ రకమైన ఇబ్బంది తలనొప్పి కూడా రాకుండా కొంతమందికి తలనొప్పి వస్తూ ఉంటుంది తరచుగా ఏదైనా తొక్కేసి వచ్చారంటే తలనొప్పి వస్తుంది.
(00:39) తర్వాత కళ్ళ నుంచి నీళ్లుు విపరీతంగా కారిపోతూ ఉంటాయి అటువంటివి ఏవి లేకుండా మీరు సేఫ్ గా ప్రశాంతంగా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పింది పాటించండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ దాని గురించి అని కాదు మీరు మీ రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా రూమ్ మేట్స్ గాని మీ పక్కన ఉండే బెడ్స్ వాళ్ళు గాని ఇబ్బంది పడకుండా అందరికీ మంచిదే కదా ఇబ్బంది పడకుండా ఇప్పుడు ధూపం కప్స్ వస్తున్నాయి కదండీ బొగ్గులు అవసరం లేదు ఏమ అవసరం లేదు ధూపం కప్స్ వస్తున్నాయి కదా ధూప్ కప్స్ అలాంటి ధూపం కప్పు లోని ధూపం ముట్టించి అది మామూలుగా దాన్ని
(01:14) వెలిగించండి ధూపం ముట్టించి కర్పూరం వెళ్ళేసి వెలిగించండి వెలిగించిన తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ వెల్లుల్లి రెబ్బ ఒక్కటే అది దాంట్లో వేయండి వేసి మొత్తం ఊదిస్తే పొగ వస్తుంది కదా ఆ పొగని మీ మంచాల కింద గది కార్నర్స్ లోనూ చూపించి దాన్ని అలాగ తీసుకెళ్లి ఆ డస్ట్ బిన్ ఏదైనా ఉంటే అక్కడ ఆర్పీసి అంటే వాటర్ జల్దీ తీసి ఆర్పీసి డస్ట్ బిన్ లో పడేసేయండి.
(01:45) ఈ విధంగా చేస్తే ఇంట్లో ఏ రకంగా చేరినా సరే నెగటివ్ ఎనర్జీ అక్కడితో బయటికి వెళ్ళిపోతుంది ఉండదు. మనిషి మీదకి రావడం గాన మనిషిని ఎఫెక్ట్ చేయడం గాన హెల్త్ పాడు చేయడం గాన ఇటువంటి చెత్త విషయాలు ఏవి మీకు జరగవు. మీరు హ్యాపీగా ఉంటారు లైఫ్ ని ఎంజాయ్ చేయండి బట్ సేఫ్టీ ముఖ్యం. అలాగే మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ ని డిజైన్ చేసుకోండి బట్ సేఫ్టీ ముఖ్యం ఆల్వేస్ బి సేఫ్ బి కరేజియస్ గుడ్ లక్
No comments:
Post a Comment