Friday, June 5, 2026

మెన్సెస్ లో బైట తిరగాల్సి వస్తే ఇలా చేయండి 👍👍.

మెన్సెస్ లో బైట తిరగాల్సి వస్తే ఇలా చేయండి 👍👍.

Author Name:Ctv colors of life | chandraja vadapalli

Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rdoWyNbN758



Transcript:
(00:02) హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు మెన్సెస్ తో ఉన్నారు అనుకోండి ఈ రోజుల్లో మెన్సెస్ ఉంటే ఇంట్లో కూర్చోవడం కుదరదు కదండీ కుదరదు కాబట్టి మీరు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం మనం జీవించాలి కాబట్టి మీరు మెన్సెస్ అయ్యి మెన్సెస్ డేస్ లో ఉండి ఆసెవెన్ డేస్ లోపల ఉండి మీరు బయట తిరగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాల్స్ కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు జాబ్ కి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఎక్కువ మంది ఉంటారు ారు కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి ఆ టైంలోని భగవత్ ధ్యానం చేయొచ్చా చేయరాదా అనే డౌట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఆపదలో భగవంతుని
(00:40) స్మరించుకోవడానికి ఏ అడ్డంకి లేదు ఇదొకటి బీజాక్షరాలు మాత్రం పటించకండి ఇంకా మెయిన్ ఒక చిన్న తంత్రం చెప్తాను అది ఎప్పుడైనా ఉంచుకోండి ఈసారి ఎప్పుడైనా వనమూలికల షాప్ కి వెళ్ళినప్పుడు మీరు మేడి మేడి చెట్టు తాలూకా మేడి చెట్టు తాలూకా వేరు వేరు ముక్క కొనుక్కోండి మేడి వేరు లేదా మేడి చెట్టు కొమ్మ ఏదైనా పర్లేదండి మేడి వేరు అయితే శ్రేష్టము ముక్క అయినా పర్వాలేదు లే ఇంత దాన్ని మీరు ఏ రకమైన ఆలోచనలు లేకుండా మీ బ్యాగ్ లో మీ మనీ పర్స్ లో మీ పాకెట్ లో మీతో పాటు ఉండేటట్టుగా చూసుకోండి.
(01:21) ఎందుకంటే అన్ని చోట్ల నిమ్మకాయ పెట్టుకొని తిరగలేం కదండీ ఈ మేడి వేరు ఇంతే ఇంత వేరు ఉంటుంది. అది అది మీకు నమ్మకమైన ఆ వనమూలికల షాప్ లో తీసుకోండి. తీసుకొని దాన్ని మీరు దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని వాడుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు ఏ రకమైన దుష్ట శక్తులు దృష్టి నజర్ మీ మీద ఉండదు.
(01:47) ఓకే ఇంకా ఈ సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత దాన్ని వాటర్ లో కడిగేసి పాలు పసుపు వాటర్ లో వేసేసి అందులో కూడా ఒకసారి కడిగేసి శుద్ధి చేసేసుకుని డ్రైగా ఎండ పెట్టేసుకొని అంటే ఫ్యాన్ కింద ఎండ పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టేసేయండి. అంటే మీ దగ్గర ఎక్కడైనా మీ హాస్టల్ లో ఉన్నా గన ఎక్కడ ఉంటుంది కదా ఒక ప్లేస్ అడ పెట్టేసుకోండి మళ్ళీ మీకు ఇంకో టూ డేస్ లో నాకు డేట్స్ వచ్చేస్తాయి అనిపించినప్పుడు తీసి దగ్గర పెట్టుకోండి.
(02:12) ఇలాగ మీరు మిమ్మల్ని మీరు మనుషుల నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నెగటివ్ ఈవిల్ ఫోర్సెస్ నుంచి చెడు గాలి నుంచి కూడా అలాగే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇది ఈజీ ప్రొటెక్షన్ వే బట్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ ఆల్సో ఓకేనా అండి ఇది చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీకు ఏ రకమైన ఎఫెక్ట్ అయితే ఉండదు.
(02:32) మర్చిపోకుండా చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.

No comments:

Post a Comment