సంతోషంగా ఉండే వ్యక్తి ఒక ప్రకాశవంతమైన రోజు లాంటివాడు. అతను తన చుట్టూ వెలుగును వెదజల్లుతాడు.
సంతోషం మనసుకు శాంతిని చేకూర్చి, హృదయాన్ని బలపరుస్తుంది. అది దీర్ఘాయువును ఇస్తుంది.
పువ్వులకు సూర్యరశ్మి ఎలాగో, మానవాళికి సంతోషం, ఆనందపు చిరునవ్వులు అలా. శరీర, మానసిక ఆరోగ్యానికి సంతోషమే ఫలితం. A cheerful person is like a sunny day. He radiates brightness all around.
Cheerfulness makes one's mind peaceful and strengthens the heart. It gives a long life.
What sunshine is to the flowers, cheerfulness and happy smiles are to humanity. Good health of body and mind is the result of cheerfulness. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment