Saturday, June 6, 2026

సొంత కూతుర్లనే.. మొగల్ చక్రవర్తుల అరాచకం..! Dark Side of Mughal Royalty | 99TV Insight

సొంత కూతుర్లనే.. మొగల్ చక్రవర్తుల అరాచకం..! Dark Side of Mughal Royalty | 99TV Insight

Author Name:99TV Insight

Youtube Channel Url:https://www.youtube.com/@99TVInsight

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LDh5YMc5M_k



Transcript:
(00:00) వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్ నేను లక్ష్మి భారతదేశాన్ని వణకించిన అత్యంత శక్తివంతుడైన ఒక చక్రవర్తి అతని అంతపురంలో వేల మంది అందగత్తలైన స్త్రీలు ప్రపంచాన్నే కొనివేయగల అపారమైన ఖజానా బంగారం వజ్రాలు కానీ అంతటి సామ్రాజ్యాన్ని ఏలిన ఆ మగాడు తన సొంత కూతుర్ల విషయంలో వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా జీవితాంతం ఒక బంగారు పంజరంలో బంధించేశడు.
(00:27) పెళ్లి లేదు ప్రేమ లేదు కనీసం పిల్లలు అనే సుఖం కూడా లేదు ఒక సాధారణ స్త్రీలా బ్రతికే హక్కు కూడా లేదు. అసలు ఎందుకు ఇలా చేశారు మొగల్ చక్రవర్తులు కన్న కూతుళ్లపై ప్రేమ కోసమా లేక వాళ్ళకు రక్షణ కల్పించడం కోసమా లేక చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కన్న రక్తంతో ఆడుకున్న అతి పెద్ద రాజకీయ మోసమా ఈరోజు మనం ఈ సోషల్ మీడియాలో దాచేసిన ఆ భయంకరమైన రహస్యాన్ని పూర్తిగా విశ్లేషిద్దాం.
(00:53) YouTube లో సోషల్ మీడియాలో చాలా మంది మేధావులు ఏం చెప్తారంటే అక్బర్ చక్రవర్తి తన కూతుళ్ల పెళ్లిళ్లను పూర్తిగా నిషేధించాడు అని ముక్కలు ముక్కలుగా చెప్తారు. కానీ నిజం చెప్పాలంటే ఇది కేవలం అక్బర్ తో ముగిసిపోయింది కాదు ఇది మొగల్ వంశంలో ఒక పద్ధతిలా మారిపోయిన అత్యంత క్రూరమైన వ్యవస్థ. అసలు మొగల్ చక్రవర్తులు తమ కన్న కూతుళ్ళను బయట వాళ్ళకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు అంతలా భయపడ్డారు? దీని వెనుక ఉన్న కారణం చాలా సింపుల్ కానీ వింటేనే అసహ్యం వేస్తుంది.
(01:23) ఆ కారణం ఏంటంటే అల్లుడు సింహాసనానికి కాబోయే ప్రత్యర్ది అవును కేవలం పవర్ కోసం కేవలం ఆ కుర్చీ కోసమే వాళ్ళు ఆడినటువంటి మైండ్ గేమ్ ఇది. హిస్టరీ పేజీలు తిరిగేస్తే ఒక నిజం బయటపడింది. టీమోర్ వారసులైన ఈ మొగలుడు సింహాసనం ఎక్కడం కోసం తమ సొంత సోదరులని కన్న తండ్రులని కుటుంబ సభ్యులని చంపుకోవడానికి కూడా వెనుకాడలేదు. రాజకుమారుల పరిస్థితి అలా ఉంటే రేపొద్దున ఒక బయట వంశానికి చెందిన బలమైన అల్లుడు వచ్చి తమ రాజకుమారుని పెళ్లి చేసుకొని ఆ రాజ రక్తంతో కలిసి తమపైనే తిరగబడితే పరిస్థితి ఏంటి సింహాసనం చేతులు మారిపోతుంది కదా ఆ భయం ఆ పీడకల వాళ్ళని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. అందుకే
(02:05) వాళ్ళు అంతపురంలో ఒక కొత్త రూల్ రాసేశారు. మన కూతుర్లను ఇకపై ఎవ్వరికీ ఇచ్చి పెళ్లి చేయకూడదు అని. షాజహాన్ ఉదాహరణే తీసుకోండి. అతను సింహాసనం కోసం తన సొంత సోదరులందరిని బంధువులని ఏరి పారేసి చంపేసాడు. కట్ చేస్తే చివరికి తన కూతుర్లకు పెళ్లి చేద్దామంటే కనీసం కజిన్స్ కూడా మెకల్లేదు. బయట వాళ్ళకి ఇద్దామంటే ఈ పవర్ పాలిటిక్స్ అడ్డొచ్చాయి.
(02:30) ఫలితం ఏంటో తెలుసా అతని కూతుళ్ళు జహనారా రోషనారా గౌహారాలు జీవితాంతం కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొగల్ రాజకుమార్లందరూ ఏమి అబరులు కాదు చాలా పవర్ఫుల్. ముఖ్యంగా షాజహాన్ పెద్ద కూతురు జహనారా బేగం గురించి మాట్లాడుకుంటే ఆమెను పదహాష్ బేగం అని పిలిచేవాళ్ళు. ఆ కాలంలో రాజ్య ముద్రపై ఆమెకి పూర్తి హక్కు ఉండేది.
(02:55) తండ్రి షాజహాన్ కి ఔరంగజేబు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆమె సామ్రాజ్యపు వ్యవహారాలను సరిదిద్తింది. ఆమె సొంతంగా పెద్ద పెద్ద మసీదులు కట్టించింది. అంతర్జాతీయ వ్యాపారాలు చేసింది. సొంతంగా షిప్పులు నడిపింది. ఆమె దగ్గర అపారమైన డబ్బు, గార్డెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేదు అదే ఒక స్త్రీగా తాను కోరుకున్న సొంత జీవితం, ప్రేమ, పెళ్లి అన్నీ ఉన్నా కూడా అనాధలా బ్రతకడం అంటే ఇదేనేమో.
(03:23) మరి ఇంత వయసున్న అమ్మాయిలు అంతపురంలో ఒంటరిగా ఎలా ఉండేవారు ఆ కాలంలో ఇండియాకి వచ్చిన విదేశీ యాత్రికులు మనుక్కి బెర్నియర్ లాంటి వాళ్ళు తమ పుస్తకాలలో అత్యంత షాకింగ్ విషయాలు రాశారు. ఆ అంతపురం గోడల వెనక రహస్య ప్రేమ కథలు నడిచేవట. కానీ ఒకవేళ ఎవరైనా రాజకుమారి బయట వ్యక్తితో ప్రేమలో పడి ఆ విషయం చక్రవర్తికి తెలిసి పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళ తెలుసా? వింటే మీ వళ్ళు గగురు పొడుస్తుంది.
(03:48) ఆ ప్రేమికుడిని అందరి ముందు కాగుతున్న వేడి వేడి నూనెలో వేసి సజీవంగా చంపేవాళ్ళట. ఇదంతా ఎందుకు కేవలం ఆ రాజవంశపు ప్యూరిటీని ఆ సింహాసనపు పవర్ ని కాపాడుకోవడానికి వాళ్ళు వాడిన ఒక క్రూరమైన రాజకీయ ఆయుధం. ఇక్కడ వీళ్ళ హిపోక్రసీ చూడండి. వీళ్ళ కొడుకులకు మాత్రం హిందూ రాజపుత్ర రాజకుమార్తెలను తెచ్చి గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసి పొలిటికల్ అలియన్స్ ను చేసుకునేవాళ్ళు.
(04:16) కానీ తమ కూతుర్ల విషయానికి వచ్చేసరికి ఏ ఒక్క హిందూ రాజుకో లేదా బయట ముస్లిం రాజుకో ఇచ్చి పెళ్లి చేయడానికి వీళ్ళకు అహంకారం భయం అడ్డొచ్చేవి. ఔరంగజేబు కూతురు బేజునిహా కథ తీసుకుందాం. ఆమె మక్పి అనే పేరుతో అద్భుతమైన కవిత్వం రాసే ఒక గొప్ప కవిత్రి అంత చదువుకున్న అంత అందమైన అంత శక్తివంతమైన రాజకుమార్తెని కూడా చివరికి ఏం చేశారు? జీవితాంతం ఒక బంగారు పంజరంలో ఖైదీలానే ఉంచి ఒంటరిగానే చనిపోయేలా చేశారు.
(04:46) ఈ పెళ్లిళ్లు వద్దు అనే నియమం వల్ల మొగల్ సింహాసనానికి కొత్త శత్రువులు పుట్టలేదు. కొంతకాలం రాజవంశం సురక్షితంగానే ఉండింది. కానీ లాంగ్ రన్ లో చూస్తే అదే ఆ వంశాన్ని లోలోపల నరికి పారేసే బలహీన పరిచింది. చరిత్ర పుటలు తిరగవేస్తే మనకు ఒకటే అర్థమవుతుంది. కేవలం ఆ పవర్ కోసం ఆ కుర్చీ కోసం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధపడిన ఆ చక్రవర్తులు చివరికి తాము కన్న సొంత కూతుళ్ల జీవితాలని వాళ్ళ సుఖాన్ని కూడా బలిపీఠం ఎక్కించేశారు. ఇది కేవలం చరిత్ర కాదు.
(05:14) పవర్ మనిషిని ఎంతటి క్రూరుడిగా మారుస్తుందో చెప్పే ఒక బిగ్గెస్ట్ లెసన్. మరి మొగల్ చక్రవర్తులు తమ కూతుళ్ల జీవితాలతో ఆడుకున్న ఈ క్రూరమైన నిజాల వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.

No comments:

Post a Comment