Divide and Conquer trap🪤 #motivation #telugumotivation #changeyourmindsetchangeyourlife
Author Name:Powertalks by Swaroop
Youtube Channel Url:https://www.youtube.com/@Powertalksbyswaroop
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OoBJYoCJqZg
Transcript:
(00:00) ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక రైతు ఒక చనిపోయిన పందిని తీసుకెళ్లి ఒక ఎండిపోయిన బావిలోకి విసిరేసాడు. అది చూడగానే సుమారు ఒక 70 80 ఎనుకలు ఆ బావిలోకి దూకి ఆ పందిని తినడం మొదలు పెట్టాయి. అది తినడం పూర్తఅయిన తర్వాతే ఈ బావి చాలా ఎత్తుగా ఉండడం వలన మనం బయటికి వెళ్ళలేమనే విషయాన్ని ఆ ఎలుకలు గ్రహించాయి. అని కేవలం రెండు మూడు రోజులకి ఆ ఎలుకలన్నిటికీ ఆకలి ఎక్కువ అయిపోయింది.
(00:23) అవి బతకడం కోసం ఒకదాన్ని ఒకటి తినడం మొదలు పెట్టాయి. ఇలాగే జరిగి ఒకరోజు కేవలం ఒకే ఒక ఎలుక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ రైతు ఒక తాడును తీసి లోపలికి వేసి ఆ ఎలుకని బయటికి తీసి ఆ పొలంలోకే మళ్ళీ వదులుతాడు. రైతుకి మనసు కరిగిపోయి ఇలా చేశాడు అనుకుంటున్నారా అస్సలు కాదు తన జాతి వాటిని తినడానికి అలవాటు పడిన ఆ ఎలుకకు ఇకపై సాధారణ ఆహారం అస్సలు నచ్చదు.
(00:46) సో ఆ ఎలుక ఆ రోజు నుంచి ఆ రైతు పొలంలో ఉన్న మిగతా ఎలుకల్ని వేటాడడం మొదలు పెట్టింది. మొత్తానికి ఆ రైతు ప్లాన్ సక్సెస్ అయింది. దీన్నే సైకాలజీలో డివైడ్ అండ్ కాంకర్ ట్రాప్ అంటారు. మన జీవితంలో కూడా ఇలానే మనకంటే పైన ఉన్నవాళ్ళు వాళ్ళు నేరుగా వచ్చి ఎప్పుడూ గొడవ పడరు. దానికి బదులుగా వాళ్ళ కింద ఉన్న వాళ్ళ మధ్య గొడవ పెట్టి కొట్టుకొని నాశనం అయ్యేలా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు.
(01:06) అండ్ ఒక బ్రూటల్ ట్రూత్ ఏంటి అంటే మనలో చాలా మంది ఇతరులని ఓడించాలి అనే ఆ ఉద్దేశంతో పరిగెడుతూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళు వేరే వాళ్ళ ఆటలో ఒక చిన్న భాగం మాత్రమే అని కాబట్టి ఇతరులు వేసే ఉచ్చులో పడకుండా చూసుకోండి. ఒకవేళ పొరపాటున పడిపోతే బయటికి వచ్చే మార్గాన్ని త్వరగా వెతుక్కోండి. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెండ్ మన ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీ లీడర్స్ వీళ్ళు వేరే వాళ్ళ పార్టీతో చాలా బాగా ఉంటారు కానీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కార్యకర్తలు మాత్రం వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చస్తూ ఉంటారు. దీనికి మీరు అగ్రీ అయితే డూ లెట్
(01:35) మీ నో ఇన్ కామెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ పవర్ టాక్స్ బై స్వరూప్
No comments:
Post a Comment