కోపం మీ శరీరాన్ని ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలుసా? | Shocking Truth | Gampa Nageshwer Rao
Author Name:Gampa Nageshwer Rao
Youtube Channel Url:https://www.youtube.com/@GampaNageshwerRao
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3HNvzzu2KAQ
Transcript:
(00:00) డన్ అండ్ నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ నేను కోప్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. కామెడీ కాదు సీరియస్ కోప్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎందుకోటి ఏదో భగవంతున్నో లేకపోతే బుద్ధి ఉన్న అంత లేదమ్మ భయపడి కోప్పడం మానేసాను కామెడీ కాదు సీరియస్ కాదు కోపపడితే ఏం జరుగుతుంది యస్ ఏ సైకాలజిస్ట్ గా నాకు తెలుసు అందుకని భయపడి కోప్పడం మానేసాను ఎందుకంటే ఈ రోజు నాకు తెలుసు ఈ రోజు నుంచి మీరు కూడా కోప్పడం మానేస్తారు ఈ స్లైడ్ అయిపోయే లోపలే ఫస్ట్ యంగర్ వీక్స్ యువర్ లివర్ నీ లివర్ మీద కంప్లీట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. కమింగ్ టు ద సెకండ్ స్ట్రెస్
(00:40) వీకెన్స్ యువర్ లంగ్స్ విపరీతమైన స్ట్రెస్ మీ ఊపిరి తిత్తులని డామేజ్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రెస్ వీకెన్స్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్ మీ మెదుడ్ని మీ గుండెని మీ స్ట్రెస్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా డామేజ్ చేస్తుంది కమింగ్ టు ద ఫియర్ ఎప్పుడైతే ఎక్కువ భయపడతామో మన కిడ్నీలు డామేజ్ అవుతాయి. ఎవరైతే ఎక్కువ భయపడుతుంటారో వాళ్ళకి మీరు చెక్ చేస్తే యూరిన్ టెస్ట్ చేస్తే వాళ్ళకి క్రియాటిన్ ఎక్కువ ఉంటుంది క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫైనల్లీ వర్రీ ప్రతి చిన్న విషయాన్ని నా లైఫ్ ఏమైపోద్దో ఫ్యూచర్ ఏమైపోద్దో అమ్మా అప్పులు ఉన్నాయి
(01:12) చీటీలు ఉన్నాయి ఇది ఏమైపోద్ది అది ఏమైపోద్దో విపరీతంగా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఫ్యూచర్ గురించి ఎక్కువ వర్రీ అయ్యే వాళ్ళకి ఇంటెస్టైన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టమక్ ఇష్యూస్ వస్తాయి అండ్ ఫైనల్లీ ఇందాక నేను చెప్పాను కదా ఇవన్నీ కాదు దీనితో పాటు ఇంకొకటి తెలిసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు అయింది కోప్పడి నేను అదే టూ మినిట్స్ ఆఫ్ యంగర్ ఇట్స్ రిలీజస్ ద కార్టిజాల్ ఆ కార్టిజల్ బ్రెయిన్ లో ఎంతసేపు ఉంటదో తెలుసా బ్రెయిన్ లో కాదు నీ బాడీలో ఎంతసేపు ఉంటదో తెలుసా 7 అవర్స్ ఉంటది బాస్కార్టిజల్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలి అంటే
(01:45) ఇట్స్ లైక్ ఏ స్లో పాయిజన్
No comments:
Post a Comment